చెరుకు రైతులకు శుభవార్త చెప్పింది కేంద్రంలోని మోదీ సర్కార్. చెరుకు ధరను 8శాతం పెంచుతూ కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. క్వింటాల్ ధర రూ. 25పెంచింది. పాత ధర క్వింటాల్ కు రూ. 315 ఉండగా ఇప్పుడు రూ.340కు పెంచారు.

Bhoomi
ByBhoomi
బీఆర్ఎస్ పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతోందా? గోదావరి, కృష్ణా జలాలపై నీటి పోరు యాత్ర చేపట్టనుందా? కాళేశ్వరం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిపోరు యాత్రకు శ్రీకారం చుట్టనుందా?అంటే అవును అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు.
ByBhoomi
చలో సెక్రటేరియట్ కు పిలుపునివ్వంతో కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్భంధం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల బుధవారం విజయవాడ చేరుకున్నారు. ముందుస్తు అరెస్టుల నేపథ్యంలో పార్టీ కార్యాలయం ఆంధ్ర రత్న భవన్ లోనే షర్మిల ఉండిపోయారు. రాత్రి పార్టీ కార్యాలయంలోనే బస చేసి గురువారం ఉదయం చలో సెక్రటేరియట్ కు బయలుదేరుతారు.
ByBhoomi
60 ఏళ్ల తర్వాత వచ్చే గుండెజబ్బులు..20 ఏళ్లు నిండకముందే వస్తున్నాయి. పెద్దలనే కాదు చిన్నపిల్లలను కూడా బలితీసుకుంటున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్లా జిల్లాలోని పోతుగల్ గ్రామానికి చెందిన చందు (19) గుండెపోటుతో మరణించాడు. తెల్లవారుజామున బాత్రూంకు వెళ్లిన చందు ..గుండెపోటుతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.
ByBhoomi
నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ లో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఫిబ్రవరి 25వ తేదీన 65కు పైగా కంపెనీల్లో 5వేలకు పైగా ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ ను ఎమ్మెల్యే వీరేశం రిలీజ్ చేశారు.
ByBhoomi
ఈ వేసవిని కూల్ గా మార్చుకోవాలనుకుంటున్నారా? ఈ సమ్మర్ లో ఫ్రిడ్జ్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే వెంటనే త్వర పడండి. ఎండలు పెరుగుతున్నా కొద్దీ ధరలు భగ్గుమంటుంటాయ్. తక్కువ ధరకే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ బెస్ట్ ఫ్రిడ్జ్ ఆప్షన్లపై ఓ లుక్కేయండి.
ByBhoomi
మనం డబ్బు సంపాదించేందుకు ఎంతో కష్టపడుతుంటాం. అయితే ఒక్కోసారి మనం అనుకున్నంత జీతం అందక ఇబ్బంది పడుతుంటాం. అయితే వాస్తు ప్రకారం కొన్ని చిట్కాలు పాటిస్తే జీతం పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఆ చిట్కాలేంటో తెలుసుకోవాలని ఉందా? ఈ స్టోరీలోకి వెళ్లండి.
ByBhoomi
కరోనా వైరస్, జాంబీ వైరస్, ఇప్పుడు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్..కొత్త కొత్త వైరస్ లు ప్రజల్లో కొంత టెన్షన్ కలిగిస్తున్నాయి. పందులలో వందశాతం మరణాల రేటుకు కారణమవుతున్న అంటువ్యాధి ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్. అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది మనుషులకు వ్యాపిస్తుందా? ఈ స్టోరీ చదవండి.
ByBhoomi
సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి జ్యూస్ బిజినెస్ బెస్ట్ ఐడియా. ఇందులో పెట్టుబడి 5 లక్షల నుంచి 7లక్షల వరకు ఉంటుంది. ఏడాది పొడవునా ఈ వ్యాపారం సాగుతుంది. వేసవిలో మరింత డిమాండ్ ఉంటుంది. సీజన్ కు అనుగుణంగా జ్యూస్ రకాలను మార్చుకుంటే మంచి ఆదాయాన్ని పొందవచ్చు.
Advertisment
తాజా కథనాలు