ప్రధానమంత్రి ముద్ర యోజన స్కీంలో రూ. 50వేల నుంచి రూ. 10లక్షల వరకు బ్యాంక్ లోన్ పొందవచ్చు. ఎలాంటి ష్యూరిటీ అవసరం లేకుండానే ఈ మొత్తం లోన్ పొందవచ్చు. ఎలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

Bhoomi
ByBhoomi
Zombie Deer Disease: జాంబీ డీర్ డీసీజ్ వేగంగా విస్తరిస్తుంది. ఇది త్వరలోనే మానవులకూ అంటుకోవడం ఖాయమంటున్నారు కెనడా శాస్త్రవేత్తలు.
ByBhoomi
Medaram Jatara 2024: తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతరకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈసారి ఏకంగా 51 సెంటర్ల నుంచి ఆరు వేలకు పైగా బస్సులు నడిపేందుకు కసరత్తు చేస్తోంది.
ByBhoomi
Holidays For Students Due To Medaram Jatara : తెలంగాణ కుంభమేళ మేడారం జాతర సందర్భంగా ములుగు జిల్లాలో 4రోజులు పాఠశాలలు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్.
ByBhoomi
Medaram Jatara : మేడారం వెళ్లే భక్తులకు అదిరిపోయే వార్త. మేడారం వెళ్లేందుకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సరదాగా మేడారం జాతరను విహంగ వీక్షణం చేయడంతోపాటు దూర ప్రాంతాల నుంచి నేరుగా జాతర జరిగే ప్రదేశానికి కూడా వెళ్లవచ్చు. హనుమకొండ నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలకోసం ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
ByBhoomi
AP CM YS Jagan : ఏపీలో ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 210 హై స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ByBhoomi
Traffic Rules : హైదరాబాద్ లో ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు పోలీసులు కొత్త రూల్స్ రెడీ చేశారు. లారీలు, ట్రక్కులు, ట్రాలీలకు పగటివేళలో సిటీలోకి అనుమతి ఉండదు.
ByBhoomi
హైదరాబాద్ నగరవాసులకు ముఖ్యగమనిక. మహానగరానికి ఒకరోజు తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి అలర్ట్ జారీ చేసింది. సింగూరు ప్రాజెక్టులోని పెద్దాపూర్ పంప్ హౌజ్ దగరున్న 132కేవీ కంది పెద్దాపూర్ ఫీడర్ లో టీఎస్పీడీసీఎల్ పలు కరెంటు పనులు చేపట్టింది. దీంతో 22వ తేదీన ఉదయం 8గంటల నుంచికొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.
ByBhoomi
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నల్లగొండలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరిచందన వెల్లడించారు.ఫిబ్రవరి 26వ తేదీన వందకు పైగా కంపెనీల్లో 5వేలకు పైగా ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయం ట్విట్టర్ వేదికగా ఓ పోస్టర్ విడుదల చేసింది.
ByBhoomi
Job Mela in Vijayawada: నిరుద్యోగులకు శుభవార్త. ఎన్టీఆర్ జిల్లా ఉపాధిహామీ కార్యాలయం,ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా బుధవారం విజయవాడలోని ఐటీఐ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు
Advertisment
తాజా కథనాలు