ఈ పండ్లు తింటే నిద్ర ఎంత బాగా వస్తుందో
అరటిపండ్లు తింటే బాగా నిద్రపడుతుంది. కండరాలు రిలాక్స్ అవుతాయి.
చెర్రీల్లో మెలటోనిన్ ఉంటుంది. ఇది తొందరగా నిద్రలోకి జారుకునేలా చేస్తుంది.
పైనాపిల్ లో విటమిన్ సి ఉంటుంది. నిద్రను ప్రభావితం చేస్తుంది.
కివిలో విటమిన్ సి, సెరోటోనిన్ ఉంటుంది. ప్రశాంతంగా నిద్రపడుతుంది.
రాత్రి ఆరేంజ్ తింటే ఎలాంటి డిస్టబెన్స్ ఉండదు.
రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపట్టాలంటే బొప్పాయి తినండి.
రాత్రితినేందుకు బెస్ట్ స్నాక్ ఆపిల్. హాయిగా నిద్రపోయేలా చేస్తుంది.