వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్ పల్లి గ్రామానికి చెందిన దయ్యాల తరుణ్ సివిల్స్ లో 231 ర్యాంకు సాధించాడు. తరుణ్ తల్లిదండ్రులు కూలీపనులు చేస్తూ కొడుకును చదివించారు.హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తరుణ్..నగరంలోనే ఉన్నవిద్యను కూడా పూర్తి చేశారు.

Bhoomi
ByBhoomi
UPSC Civils Ranker Uday Krishna Reddy Success Story: సివిల్స్ 2023 ఫలితాల్లో ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణా రెడ్డి సత్తా చాటాడు.
ByBhoomi
భార్యను అత్యంత దారుణంగా చంపి పారిపోయిన వ్యక్తి కోసం అమెరికా పోలీసులు గత 9ఏండ్లుగా జల్లెడపడుతున్నారు. అతని ఆచూకీ ఎక్కడా లభించలేదు. అతనిపై రూ. 2కోట్ల రివార్డును కూడా ప్రకటించారు. తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు ఎక్కడున్నాడు? పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదవండి.
ByBhoomi
బ్యాంకుల్లో లోన్స్ తీసుకునేవారికి శుభవార్త చెప్పింది ఆర్బీఐ. త్వరలోనే కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. ఈ రూల్స్ అమల్లోకి వస్తే లోన్స్ పై బ్యాంకులు విధించే ఫీజులు, ఇతర ఛార్జీల వంటి పూర్తి వివరాలు రుణగ్రహీతకు ముందే వెల్లడించాల్సి ఉంటుంది. ఆర్బీఐ కొత్త నిబంధనల గురించి ఓసారి తెలుసుకుందాం.
ByBhoomi
AP and Telangana Lok Sabha Election Nominations: దేశవ్యాప్తంగా 4వ విడత ఎన్నికల నోటిఫికేషన్ గురువారం రిలీజ్ కానుంది.
Advertisment
తాజా కథనాలు