author image

Bhoomi

Lok Sabha Polls : ఈ రాష్ట్రాల్లో శుక్రవారమే తొలిదశ పోలింగ్.. పూర్తి వివరాలివే.!
ByBhoomi

Lok Sabha Elections 2024 : దేశవ్యాప్తంగా 7 దశల్లో పోలింగ్ జరగనుంది. అయితే మొదటి దశ పోలింగ్ శుక్రవారం ప్రారంభం కానుంది. దీనికోసం కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. తొలి దశలో మొత్తం 120 లోకసభస్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఈసీ అన్నిఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్ర బలగాలు మోహరించిన సంగతి తెలిసిందే.

Sajjala : సజ్జలతో పాటు ఇతర సలహాదారులు ఈసీ ఊహించని షాక్.. అలా చేస్తే వేటే!
ByBhoomi

Election Commission : ప్రభుత్వ సలహాదారులకు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వ జీతభత్యాలు పొందుతున్న 40 మందికి కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

UTS APP : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కౌంటర్ కు వెళ్లకుండానే ట్రైన్ టికెట్.. ఎలాగంటే.!
ByBhoomi

UTS APP : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. టికెట్ కొనుగోలను మరింత సులభం చేసేందుకు రైల్వే శాఖ యూటీఎస్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో టికెట్ బుకింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

Flipkart : ఫ్లిప్ కార్ట్ సమ్మర్ కూల్ సేల్..ఏసీ, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లపై అదిరే ఆఫర్లు..!
ByBhoomi

Flipkart : ప్రతిఏటా నిర్వహించే ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. బుధవారం ప్రారంభమైన ఈ సేల్ వారం రోజులపాటు కొనసాగనుంది. కూలింగ్ అప్లయన్సెస్ పై పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.

Asus ZenBook Duo : ఆసుస్ నుంచి డబుల్ స్క్రీన్  ఏఐ ల్యాప్ టాప్..ధర, ఫీచర్లు ఇవే.!
ByBhoomi

Asus : అమెరికా,యూరప్ తర్వాత, ఆసుస్ తన డబుల్ స్క్రీన్ ల్యాప్‌టాప్‌ను భారతదేశంలో కూడా విడుదల చేసింది. ఆసుస్ జెన్ బుక్ డ్యూ పేరుతో దీన్ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

Rama Navami 2024: అయోధ్యలో రామనవమి స్పెషల్, బాలరాముడికి సూర్యాభిషేకం!
ByBhoomi

Rama Navami 2024: శ్రీరామ నవమి 2024 అయోధ్యకు చాలా ప్రత్యేకమైనది.ఈసారి రామ నవమి నాడు సూర్యకిరణాలతో బాలరాముడికి సూర్యాభిషేకం చేయనున్నారు.

SriRam Navami 2024: శ్రీరామనవమి పండుగను ఇంట్లో ఇలా జరుపుకోండి..!
ByBhoomi

SriRam Navami 2024: విష్ణువు అవతారమైన శ్రీరాముడు చైత్రమాసం 9వ రోజున జన్మించాడు. కావున ఈ రోజున శ్రీరాముని జన్మదినాన్ని ప్రార్థనలు, కీర్తనలతో జరుపుకుంటారు.

UPSC : సివిల్స్ లో సత్తాచాటిన పాలమూరు పేదింటి బిడ్డ.. తొలిప్రయత్నంలోనే మూడోర్యాంకు..!
ByBhoomi

UPSC Civil Services Exam Results: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ 2023 పరీక్ష ఫలితాలు మంగళవారం రిలీజ్ అయ్యాయి.

TDS : ఉద్యోగులకు టీడీఎస్ మెసేజ్ పంపిస్తోన్న ఐటీశాఖ..మీకు వస్తే ఏం చేయాలో తెలుసా?
ByBhoomi

వేతనాలపై మూలం వద్ద పన్ను మినహాయింపు టీడీఎస్లకు సంబంధించిన ఉద్యోగులకు మెసేజ్ లు పంపిస్తోంది ఐటీశాఖ. ఇప్పటికే చాలా మందికి మెసేజ్ లు వచ్చాయి. దీంతో చాలా మంది ఎక్స్ ట్రా ట్యాక్స్ చెల్లించాలేమోనని ఆందోళన చెందుతున్నారు. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

Advertisment
తాజా కథనాలు