UPSC Civil Services Results 2023: సివిల్స్ ఫలితాల్లో సత్తాచాటిన రైతుకూలీ కొడుకు..!

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్ పల్లి గ్రామానికి చెందిన దయ్యాల తరుణ్ సివిల్స్ లో 231 ర్యాంకు సాధించాడు. తరుణ్ తల్లిదండ్రులు కూలీపనులు చేస్తూ కొడుకును చదివించారు.హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తరుణ్..నగరంలోనే ఉన్నవిద్యను కూడా పూర్తి చేశారు.

New Update
UPSC Civil Services Results 2023: సివిల్స్ ఫలితాల్లో సత్తాచాటిన రైతుకూలీ కొడుకు..!

UPSC Civil Services Results 2023: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్ పల్లి గ్రామానికి చెందిన దయ్యాల తరుణ్ కుమార్ సివిల్స్ లో 231వ ర్యాంకు సాధించాడు. తరుణ్ తల్లిదండ్రులు శశికళ, బాబయ్య తమకున్న భూమిలో వ్యవసాయం చేస్తూ, కూలీ పనులు చేస్తూ కొడుకును చదివించారు. బాబయ్య సోదరుడు కృష్ణ రైల్వేలో ఉద్యోగం చేస్తూ తరుణ్ కి గైడెన్స్ ఇస్తూ ఉన్నత చదువులకు సహకారం అందించారు. తరుణ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్​లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. సిటీలోనే ఉన్నత విద్య కూడా పూర్తి చేశారు.

సివిల్స్ -2023 ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు వీళ్లే:

-దోనూరు అనన్య రెడ్డి-3వ ర్యాంకు

-నందల సాయి కిరణ్- 27వ ర్యాంకు

-మేరుగు కౌశిక్- 82వ ర్యాంకు

-ధీరజ్ రెడ్డి- 173వ ర్యాంకు

-అక్షయ్ దీపక్-196వ ర్యాంకు

-గణేశ్న భానుశ్రీ లక్షీ అన్నపూర్ణ- 198వ ర్యాంకు

-బన్న వెంకటేశ్-467వ ర్యాంకు

-కడుమూరి హరిప్రసాద్ రాజు-475వ ర్యాంకు

-పూల ధనుష్-480వ ర్యాంకు

-కె.శ్రీనివాసులు-526వ ర్యాంకు

-నెల్లూరు సాయితేజ -558వ ర్యాంకు

-కిరణ్ సాయింపు-568వ ర్యాంకు

-మర్రిపాటి నాగ భరత్-580వ ర్యాంకు

-పోతుపురెడ్డి భార్గవ్ - 590వ ర్యాంకు

-కె. అర్పిత-639వ ర్యాంకు

-ఐశ్యర్య నెల్లిశ్యామల-649వ ర్యాంకు

-సాక్షి కుమారి-679వ ర్యాంకు

-చౌహాన్ రాజ్ కుమార్-703వ ర్యాంకు

-గాదె శ్వేత-711వ ర్యాంకు

-వి.ధనుంజయ్ కుమార్ -810వ ర్యాంకు

-లక్ష్మీ బానోతు- 828వ ర్యాంకు

-ఆదా సందీప్ కుమార్-830వ ర్యాంకు

-జె. రాహుల్ -873వ ర్యాంకు

-వేములపాటి హనిత-887వ ర్యాంకు

-కె. శశికాంత్ -891వ ర్యాంకు

-కెసారపు మీనా- 899వ ర్యాంకు

-రావూరి సాయి అలేఖ్య -938వ ర్యాంకు

-గోవద నవ్యశ్రీ -995వ ర్యాంకు

ఇది కూడా చదవండి: అవమానం సివిల్స్ ర్యాంక్ సాధించేలా చేసింది..ఉదయ్ కృష్ణారెడ్డి సక్సెస్ స్టోరీ ఇదే.!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు