author image

Bhoomi

Summer Tips: వేసవిలో ఈ 5 తప్పులు చేస్తే ఆరోగ్యం పాడవుతుంది జాగ్రత్త!
ByBhoomi

ఎండలు రోజురోజుకూ ముదురుతున్నాయి. వడదెబ్బ అనేక అనారోగ్య సమస్యలను పెంచుతుంది. మండే ఎండలో నడవడం వల్ల హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్, తలనొప్పి, స్కిన్ ట్యాన్ మొదలైన సమస్యలు వస్తాయి. కొంచెం అజాగ్రత్తగా అనారోగ్యానికి దారి తీస్తుంది. ఎండా కాలంలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Palle Sindhura Reddy: పుట్టపర్తి గడ్డ..టీడీపీ అడ్డ..భారీ మెజార్టీతో గెలుపు ఖాయమంటున్న పల్లె సింధూర రెడ్డి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..!
ByBhoomi

పుట్టపర్తి గడ్డ, టీడీపీ అడ్డ, భారీ మెజార్టీతో గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి. తన నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని..ప్రతి పల్లెల్లోనూ మంచి స్పందన వస్తుందన్నారు

Kavya Maran: కావ్య పాప సంతోషానికి హద్దుల్లేవ్..అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా నెట్టింట వైరల్..!
ByBhoomi

కావ్య మారన్..సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు యజమాని. ముంబైతో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ భారీ స్కోరు చేయడంతో కావ్య పాప ఒక్కసారిగా నెట్టింట్ల వైరల్ గా మారింది. తమ జట్టు సిక్సర్లు, ఫోర్లు కొడుతుంటే కావ్య ఎగిరి గంతులేస్తూ హల్ చల్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Breaking : నీకేం తక్కువ చేశా.. సాకులు చెప్పకు: కేకేపై కేసీఆర్ ఫైర్.!
ByBhoomi

ఎర్రవల్లిలో ఫాంహౌజ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు కేశరావు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ పై వ్యతిరేకత గురించి కేసీఆర్ కు కేకే వివరించారు.

Chiri Balaraju : పోలవరంపై జనసేనా జెండా ఎగురవేస్తా.. ఆర్టీవీతో చిర్రి బాలరాజు.!
ByBhoomi

  ఇన్నాళ్లూ పోలవరం ప్రజలను వైసీపీ మోసం చేసిందని..మరికొద్ది రోజుల్లో మా బలం ఏంటో చూపిస్తామన్నారు పోలవరం జనసేన అభ్యర్ధి చిర్రి బాలరాజు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. గత ఐదేళ్లుగా పోలవరంలో అభివృద్ధి కుంటుపడిందని..ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు.

Bhupathi Raju Srinivas: నరసాపురంలో గెలిచేది నేనే.. బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మ సంచలన ఇంటర్వ్యూ.!
ByBhoomi

కేంద్రంలో ప్రధాని మోదీ చేపట్టిన కార్యక్రమాలే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ. సరసాపురంలో గెలిచేది నేనే అంటున్న శ్రీనివాసవర్మతో ఆర్టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ పూర్తి వీడియో చూడండి.

SRH vs MI : బోణీ కొట్టిన హైదరాబాద్..ముంబయి పై 31 పరుగులతో గెలుపు..!
ByBhoomi

SRH vs MI : ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. ముంబై ఇండియన్స్ పై 31 పరుగులతో విజయం సాధించింది. సిక్సర్ల మోత మోగించిన హైదరాబాద్..అభిమానులకు పసందైన ఆటను అందించింది.

Breaking : తెలంగాణలో మరో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ..!
ByBhoomi

Lok Sabha Elections 2024 : సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే లోకసభ అభ్యర్థుల 8వ జాబితాను కాంగ్రెస్ బుధవారం రాత్రి ప్రకటించింది. 14మంది కూడిన జాబితాను రిలీజ్ చేసింది. అందులో తెలంగాణలోని 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

Nitha Ambani : బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ..!
ByBhoomi

రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బుధవారం సాయంత్రం బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్నారు. ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టుకు సహా అధ్యక్షురాలిగా వ్యవహారిస్తున్న ఆమె...ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ను తిలకించేందుకు హైదరాబాద్ కు వచ్చారు.

Advertisment
తాజా కథనాలు