50 Thousand Price : భార్యభర్తల(Wife & Husband) మధ్య మనస్పర్థలు మామూలే. చిన్న చిన్న గొడవలు అనేవి ఒకటి రెండు రోజులు సర్దుకుంటాయి. కానీ ఓ మహిళ(Woman) తనతో భర్తతో గొడవ జరిగిన తర్వాత వాట్సాప్ లో పెట్టిన స్టేటస్ చూసి బంధువులు భయంతో వణికిపోయారు. నా భర్తను చంపిన వారికి రూ. 50వేల రివార్డు(50 Thousand Reward) ఇస్తానంటూ ఆ మహిళ వాట్సాప్ లో స్టేటస్(WhatsApp Status) పెట్టుకుంది. ఈ స్టేటస్ కాస్త వైరల్ గా మారింది. భార్య స్టేటస్ చూసిన భర్త తన భార్య నుంచి ప్రాణహాని ఉందంటూ పరుగెత్తుకుంటూ వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనకు తన ఆస్తులకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
పూర్తిగా చదవండి..Crime News : నా భర్తను చంపండి.. 50వేలు పట్టండి : ఓ మహిళ వాట్సాప్ స్టేటస్ వైరల్.!
భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సాధారణం. కానీ ఓ మహిళ తన భర్తను చంపిన వారికి రూ.50వేలు రివార్డుగా ఇస్తానని వాట్సాప్ స్టేటస్ లో పెట్టడం కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లాలో వెలుగుచూసింది. భార్య స్టేటస్ చూసిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Translate this News: