Power Cut : రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు నిత్యకృత్యంగా మారాయి. మంత్రులు, ఎమ్మెల్సీలు సమావేశాల్లోనూ పవర్ కట్స్ చూస్తూనే ఉన్నాం. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్ లోనూ పవర్ కట్ అయ్యింది. గులాబీ బాస్ మాట్లాడుతుంటే కరెంట్ పోయింది. ఇలా కరెంటు పోతూ వస్త ఉంటది అంటూ సెటైర్ వేశారు.

Bhoomi
ByBhoomi
Vidya Lakshmi Scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ విద్యార్థులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది.
ByBhoomi
Shikhar Dhawan : పంజాబ్ ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. ఓపెనర్లు దూకుడుగా రాణిస్తూ లక్ నవూ నిర్దేశించిన పరుగుల లక్ష్యానికి చేరువవుతున్నారు. 8వ ఓవర్ ముగిసేసరికి శిఖర్ ధావన్ అర్థసెంచరీ పూర్తి చేశాడు.
ByBhoomi
Punish Your Kid : పిల్లలు విననప్పుడు, దురుసుగా ప్రవర్తిస్తే బుద్దిగా వారికి చెప్పాలి. కానీ కొట్టడం, తిట్టడం వంటివి చేస్తే వారిపై తీవ్రం చూపుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అసలు పిల్లలను కొట్టడం, తిట్టడం వంటివి చేస్తే వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
ByBhoomi
Train Accident : యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. లోకో పైలెట్ సమయస్పూర్తిలో వ్యవహిరించడంతో వేలాది మంది ప్రాణాలతో మిగిలారు. రైలు పట్టాలపై హై వోల్టేజీ విద్యుత్ తీగను గమనించి ఎమర్జెన్సీగా రైలును ఆపాడు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.
ByBhoomi
Accident AT Tirumala Ghat Road: తిరుమలలో విషాదం నెలకొంది. మొదటి ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ భక్తురాలు ప్రాణాలు కోల్పోయింది.
ByBhoomi
Humanity : న్యూయార్క్‌లో జరిగిన ఫుట్‌బాల్ గేమ్‌లో జరిగిన ఘటన మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలే ఉందనడానికి నిదర్శనం. భావోద్వేగ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వర్షంలో తడుస్తున్న చిన్నారులను చూసిన ఆటగాళ్లు ఏం చేశారో తెలుస్తే ఫిదా అవుతారు. పూర్తి సమాచారం కోసం ఈ స్టోరీలోకి వెళ్లండి.
ByBhoomi
Z Category Security For Nara Lokesh: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు జడ్ కేటగిరీ కల్పించింది. భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్న కారణంగా లోకేశ్ కు జడ్ కేటగిరి కల్పించాలని నిఘా వర్గాల సమాచారంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ByBhoomi
Cotton Vastra For Ayodhya Ram Lalla: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మనుషులనే కాదు దేవుళ్ల కూడా ఎండాకాలం చుక్కలు చూపిస్తోంది. అయోధ్య రాముడికి కూడా ఎండలను తట్టుకునేలా సరికొత్త దుస్తులను డిజైన్ చేశారు. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీలోకి వెళ్లండి.
ByBhoomi
భూకబ్జా కేసులో సస్పెన్షన్‌కు గురైన తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.ప్రస్తుతం అతడు ఉన్న బసిర్‌హత్ జైలులో దర్యాప్తు సంస్థ అధికారులు అతన్ని విచారించిన తర్వాత అరెస్టు చేశారు.పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ గ్రామానికి చెందిన పలువురు మహిళలపై షేక్ షాజహాన్, అతని సహచరులు లైగింక వేధింపులకు పాల్పడటంతోపాటు భూకబ్జాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
Advertisment
తాజా కథనాలు