ఆపిల్ యూజర్లను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ. ఆపిల్ యూజర్లంతా అప్రమత్తంగా ఉండాలంటూ హై రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. రిమోట్ కోడ్ లో కొన్ని లోపాలను గుర్తించినట్లు Cert-In తెలిపింది.

Bhoomi
తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు తోటి ఖైదీల నుంచి హాని జరగవచ్చన్న సమాచారం అందడంతో గార్డ్స్ ను హైఅలర్ట్ లో ఉంచారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన లాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. ఆయనను తీహార్ జైలులో 2వ నంబర్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. .
Gold Rates Today : పసిడి ధరలు అకాశన్నంటుతున్నాయి. రోజురోజుకు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ధరల పెరుగదలతో బంగారం అంటేనే సామాన్యులు జంకుతున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో బుధవారం బంగారం ధర తులానికి రూ. 440 పెరిగింది.
Bullet Rani : నరేంద్రమోదీని మూడోసారి ప్రధానిగా గెలిపించాలంటూ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న బుల్లెట్ రాణి మంద రాజలక్ష్మి యాత్ర బీహార్ కు చేరుకుంది. ఫిబ్రవరి 12 తమిళనాడులోని మధురై నుంచి యాత్ర ప్రారంభించింది ఆమె. భారత్ అభివృద్ధి చెందాలంటే మోదీ మరోసారి ప్రధాని కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రధానమంత్రి కిసాన్ మంధన్ యోజన కింద, వృద్ధ రైతులకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.3,000 పింఛను అందజేస్తుంది. ఈ స్కీం కింద నెలవారీ కొంత మొత్తం జమ అవుతుంది. 60ఏళ్ల వయస్సు నిండిన తర్వాత డిపాజిట్ చేసిన మొత్తాన్ని జీవితాంతం ప్రతినెలా పెన్షన్ గా అందుకోవచ్చు.
ఏపీలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ శనివారంలోగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరీక్ష ద్వారా 1:50నిష్పత్తిలో కాకుండా 1:100నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీతోపాటు, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
జంతువులకు ఆకలేస్తే వేటాడి లేదంటే అందుబాటులో ఉన్న ఆహారం తిని ఆకలి తీర్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు వాటికి ఆహారం దొరకని సందర్బాలు ఎదురవుతాయి. అలాంటి సందర్భాల్లో ఆకలి తీర్చుకుంనేందుకు బీభత్సం చేస్తాయి.ఆకలితో ఉన్న ఏనుగు ఏం చేసిందో చూడండి.
Fire Accident : టర్కీలోని ఇస్తాంబుల్‌లోని నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 29 మంది మరణించారు. క్లబ్ నిర్వాహకులతో సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
DSC Exams : తెలంగాణ డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అలర్ట్. డీఎస్సీ దరఖాస్తుల గడువును పొడిగించిన అధికారులు, పరీక్షల తేదీలను కూడా ఖరారు చేశారు. దరఖాస్తు గడువు నేటితో ముగియనుండగా..జూన్ 20 వరకు పొడిగించింది. జులై 17 నుంచి 31 వరకు ఆన్ లైన్ లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Advertisment
తాజా కథనాలు