ప్రపంచంలోని అనేక దేశాల సైన్యంలో ట్రాన్స్‌జెండర్లు పనిచేస్తున్నారు. ఇప్పుడు భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. లింగమార్పిడిదారులు చాలా కాలంగా భారత సైన్యంలో తమ నియామకం గురించి పోరాడుతున్నారు.

Bhoomi
ByBhoomi
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నికర విలువ మంగళవారం నాటికి సుమారు 10బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఈ ఏడాది అత్యధిక సంపాదనలో ఫేస్‌బుక్‌కు అధినేత మార్క్ జుకర్ బర్గ్ రికార్డును బద్దలు కొట్టాడు.
ByBhoomi
రేవంత్ రెడ్డి, ఇందిరాకి తనను విమర్శించే హక్కు లేదన్నారు స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి. తన 30ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ వివాదాల్లో తలదూర్చలేదన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో తన గెలుపు ఖాయమన్నారు.
ByBhoomi
బీఆర్ఎస్ 100సీట్లతో గెలవడం ఖాయమన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. కొడంగల్ , కామారెడ్డి, గజ్వేల్లో బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. జనగామలో తన గెలుపును ఎవరూ ఆపలేరని పల్లా అన్నారు.
ByBhoomi
ఈరోజుల్లో చాలామంది అధిక బీపీ సమస్యతో బాధపడుతున్నారు. బీపీ ఎక్కువగా...తక్కువగా ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. ముఖ్యంగా అధిక బీపీతో బాధపడేవారు ఉప్పు తక్కువగా తినాలి. అయితే హైబీపీ సమస్య ఉంటే రాళ్ల ఉప్పు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ByBhoomi
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అధికారి దుర్వినియోగం, అవినీతికి పాల్పడ్డారంటూ న్యాయవాది రామారావు ఇమ్మానేని లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. మైనంపల్లి కోట్ల రూపాయల అవినీతి సొమ్ము కూడబెట్టారని, ఆయనతోపాటు భార్య వాణి, కుమారుడు రోహిత్ పై ఫిర్యాదు చేశారు. ఇమ్మానేని రామారావు ఫిర్యాదుతో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రంగంలోకి దాగారు.
ByBhoomi
చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఛార్జింగ్ త్వరగా అయిపోయిందని బాధపడుతుంటారు. కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తై బ్యాటరీ లైఫ్ పెంచుకునే ఛాన్స్ ఉంది. ఆ చిట్కాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
ByBhoomi
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 15వ విడద నిధులను బుధవారం విడుదల చేసింది కేంద్రం. అర్హులైన ఖాతాల్లో నగదు జమ చేసింది. మీకు డబ్బులు జమకానట్లయితే... [email protected]. లేదా [email protected] వెబ్‌సైట్ల ద్వారా తమ ఫిర్యాదు చేయవచ్చు.
ByBhoomi
నామినేషన్ల ఉపసంహరణ తర్వాత తెలంగాణ తుది జాబితా వచ్చేసింది. 119 నియోజకవర్గాల్లో అందరి ఫోకస్ గజ్వేల్, కామారెడ్డిపైనే ఉంది. ఆ రెండు నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలు నామినేషన్లు వేశారు. అక్కడే ఉపసంహరణలు కూడా అధికంగానే ఉన్నాయి. ఫైనల్ గా పోటీపడే ప్రత్యర్థులు కూడా ఆ రెండు నియోజకవర్గాల్లోనే ఉండటం విశేషం.
Advertisment
తాజా కథనాలు