బ్రష్ చేయడానికి సరైన సమయం ఏది?

టూత్ బ్రష్ చేయడం వల్ల దంతాల మురికి తొలగిపోతుంది.

టూత్ బ్రషింగ్ చిగుళ్లు, దంతాల మధ్య ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

దంతాలు ద్రుఢంగా ఉండాలంటే రోజూ ఉదయం బ్రష్ చేయాలి. 

ఉదయం లేచిన తర్వాత రాత్రి పడుకునేముందు బ్రష్ చేయాలి.

బ్రష్ చేసేటప్పుడు సరిగ్గా చేయాలని గుర్తించుకోండి. 

రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయాలి. 

బ్రష్ చేశాక నిద్రపోతే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

ఏదైనా తిన్న తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. 

మంచి నోటి ఆరోగ్యం కూడా మంచి ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది.