హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ లో ఒక్క నెలలోనే 5వేల 787 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు రియల్ ఎస్టేట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది.

Bhoomi
ByBhoomi
చిన్న పిల్లలు గంటల తరబడి ఫోన్‌ని స్క్రీన్‌కి అతుక్కుని చూస్తూనే ఉంటారు. ఫోన్‌ల వాడకం పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీ పిల్లలు మొబైల్ కు బానిసలుగా ఈ చిట్కాలు ఫాలో అవ్వండి. ఆ చిట్కాలేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
ByBhoomi
అందంగా ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. మార్కెట్లో దొరికే ఉత్పత్తులు కాకుండా ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లు రెడీ చేసుకోవచ్చు. ఓట్స్, బ్రౌన్ షుగర్, గ్రీన్ టీ, పాలు, కలబంద ఫేస్ ప్యాకులతో మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.
ByBhoomi
పీఎం మోదీ పర్యటనలో బయటపడ్డ భద్రతాలోపం బయపడింది. రాంచీలో పర్యటిస్తున్న మోదీ కాన్వాయ్ కు మహిళా అడ్డుగా వచ్చింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మహిళను పక్కకు తీసుకెళ్లారు. ప్రధానికి తన సమస్యలను తెలిపేందుకు కాన్వాయ్ అడ్డంగా వెళ్లినట్లు విచారణలో మహిళా చెప్పినట్లు అధికారులు తెలిపారు.
ByBhoomi
మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రెండు రాష్ట్రాలూ పోలింగ్ కు సిద్ధమయ్యాయి. మధ్యప్రదేశ్లో 230 అసెంబ్లీ స్థానాలు, ఛత్తీస్గడ్ రెండో విడతలో 70 నియోజకవర్గాలకు నవంబర్ 17న ఒకేరోజు పోలింగ్ జరగనుంది.
ByBhoomi
వివేక్ వెంకటస్వామిపై సంచలన వ్యాఖ్యలు చేశారు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత. పేద దళిత బిడ్డలు ఒకవైపు, పెట్టుబడిదారులు ఒకవైపు...పెద్దపల్లిలో బరిలో దిగారన్నారు. ఊసరవెళ్లి రంగులు మార్చినట్లు...పార్టీ మార్చే నేతలకు పెద్దపల్లి ప్రజలు గట్టి షాక్ ఇస్తారన్నారు.
ByBhoomi
మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఎలాంటి ఆహారం తినాలి? ఆహారం మానసిక ఆరోగ్యం, మెదడుపై ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? మానసిక ఆరోగ్యంగా బాగుండాలంటే అవకాడో, పెరుగు, నట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, డార్క్ చాక్లెట్స్ మీ డైట్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.
ByBhoomi
నకిరేకల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు చిరుమర్తి లింగయ్య. నకిరేకల్ ప్రజల్లో ఎల్లప్పుడూ తనకు అండగా ఉంటున్నారని..భవిష్యత్తులో ఉంటారని తెలిపారు.
ByBhoomi
రోజుకు 6 గంటలు కూర్చునే పనిచేసేవారికి అలర్ట్. నిరంతరాయంగా కూర్చుని పనిచేస్తే మీ డేంజర్ జోన్ లో ఉన్నట్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శారీరక శ్రమ లేకుంటే అనేక అనారోగ్య సమస్యలకు ఆహ్వానం పలికినట్లేనని చెబుతున్నారు. గుండెజబ్బులు, ఉబకాయం, మానసిక ఆరోగ్యం, చెడు కొలెస్ట్రాల్ ఇలా ఎన్నో వ్యాధుల బారిన పడటం ఖాయమంటున్నారు.
ByBhoomi
బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి. బాన్సు వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అనూహ్య స్పందన వస్తుందన్నారు. దమ్మున్న లీడర్ ను కాబట్టే అధిష్టానం తనకు బాన్సువాడ టికెట్ కేటాయించిందని తెలిపారు.
Advertisment
తాజా కథనాలు