కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉంటే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం వంటి వాటిని తీసుకోకూడదు. నక్షత్ర దర్శనం చేసేటప్పుడు కార్తీక దామోదర రక్షించు కాపాడు అంటూ మనసులోని కోరికను చెప్పుకుని నమస్కరించాలి. రాత్రంతా జాగరణ చేసిన మర్నాడు అన్నదానం చేసి ఉపవాసం ముగించాలి.

Bhoomi
ByBhoomi
మీరు టూవీలర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా. టాప్ 5 మోడళ్లను పరిశీలిస్తే ఇందులో హీరో కంపెనీకి చెందిన రెండు బైకులు ఉన్నాయి. బజాజ్ కంపెనీకి చెందిన రెండు మోడళ్లు దూసుకుపోతున్నాయి. హోండా కంపెనీ చెందిన ఒక బైక్ అమ్మకాల్లో అదరగొడుతోంది.
ByBhoomi
ఫోన్ పే వాడే వారికి గుడ్ న్యూస్. ఇప్పటికే లోన్ సర్వీసులు అందిస్తోన్న ఫోన్ పే...తన ఫ్లాట్ ఫామ్స్ లో కన్సూమర్ లెండింగ్ లోన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. PhonePe
ByBhoomi
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. రాజమహేంద్రవరంలోని ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ కాంట్రాక్టు ప్రాతిపదికన సిబ్బంది నియామానికి ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. APSCSCL Jobs
ByBhoomi
ఆర్బీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అభ్యుదయ కో ఆపరేటివ్ బ్యాంకుపై చర్యలు తీసుకుంది. ముంబై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకు బోర్డును తాత్కాలికంగా రద్దు చేస్తూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది.
ByBhoomi
చాలామందికోట్లు సంపాదించాలన్న కోరిక ఉంటుంది. కానీ ప్రతినెలా ఎక్కువ మొత్తంలో జమ చేయలేరు. అలాంటివారు సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ తో నెరవేర్చుకోవచ్చు. సిప్ లు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టి మీకలను సాకారం చేసుకోవచ్చు.
ByBhoomi
కాశీ, గయ, అయోధ్య, పూరీ యాత్ర వెళ్లాలనుకునే తెలుగు రాష్ట్రాల యాత్రికులకు శుభవార్త. కేవలంరూ. 16వేలకే టూర్ ప్యాకేజీని ఐఆర్ సీటీసీ ప్రకటించింది. ఈ యాత్ర డిసెంబర్ 9న ప్రారంభమై...డిసెంబర్ 17న ముగుస్తుంది.
ByBhoomi
మనలో చాలా మంది రైలు ప్రయాణానాన్ని ఇష్టపడుతుంటారు. ఒకే రైలు టిక్కెట్ తో 56 రోజులు ప్రయాణించవచ్చు. సర్య్కులర్ జర్నీ టికెట్ తో రైల్వే ప్రయాణికులు 8 వేరువేరు స్టేషన్లన నుంచి 56 రోజులు ప్రయాణించవచ్చు. తీర్థయాత్రలకు వెళ్లేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.
ByBhoomi
టొమాటోలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. బరువు నియంత్రణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీని కోసం, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో టమోటా రసం త్రాగాలి. దీని వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది.
ByBhoomi
కార్తీక పూర్ణిమ రోజు అనుసరించడానికి స్వంత నియమాలు ఉన్నాయి. మనం వాటిని పాటించడం చాలా ముఖ్యం. కార్తీక పూర్ణిమ రోజు దానధర్మాలు చేస్తే చాలా శుభప్రదమని భావిస్తారు. గంగాస్నానం చేసి శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల అంతా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
Advertisment
తాజా కథనాలు