కార్తీక మాసం పౌర్ణమిని కార్తీక పూర్ణిమ అంటారు. కార్తీక పూర్ణిమ 2023 నవంబర్ 27న జరుపుకుంటారు. ఈ రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని సమేతంగా చంద్రదేవుని పూజించడం వల్ల భక్తుల ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలు తొలగిపోతాయి. ఈ రోజున గంగా లేదా మరేదైనా పవిత్ర నదిలో స్నానం చేయడం చాలా ఫలప్రదం.

Bhoomi
ByBhoomi
నిద్రించే సమయంలో గురకపెట్టే అలవాటు చాలా మందికి ఉంటుంది. వీరు గురకపెట్టడం వల్ల ఇతరులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే గురక పెట్టేవారికి ప్రతివారం ఆర్థిక సహాయం అందించే దేశం కూడా ఉందని మీకు తెలుసా? బ్రిటన్ లో గురకపెట్టేవారికి రూ. 16వేలు ఇస్తున్నారట.
ByBhoomi
బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం నెలకొంది. ఇంజనీరింగ్ మొదటిసంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రవీణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీకి అనుబంధంగాఉన్న హాస్టల్ నాలుగో అంతస్తులో ప్రవీణ్ కుమార్ సుసైడ్ కు పాల్పడ్డాడు.
ByBhoomi
చైనాలో పెరుగుతున్న న్యుమోనియా కేసుల కారణంగా, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అసుపత్రుల్లో వసతులు సిద్ధం చేయాలని రాష్ట్రాలను కోరింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా పరిస్థితిని గమనిస్తోంది.
ByBhoomi
కొత్త ఫోన్ కొనాలనుకుంటే మీకు శాంసంగ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గెలాక్సీ ఎస్ 23 ప్లస్ ఫోన్ మీరు కేవలం రూ. 94,999కే కొనుగోలు చేయవచ్చు. 24నెలల పాటు ఈఎంఐ సదుపాయం ఉంది. ఈ ఫోన్ పై ఏకంగా రూ. 35వేల భారీ ఎక్స్చేంజ్ డీల్ కూడా ఉంది. అంటే ఈ ఆఫర్ తో మీకు తక్కువ ధరకే ఈ ఫోన్ లభించినట్లవుతుంది.
ByBhoomi
తెలంగాణ ప్రజలకు సూపర్ డూపర్ బంపర్ ఛాన్స్. ఈ అవకాశం మళ్లీ ఐదేళ్ల తర్వాతే వస్తుంది. కాబట్టి ప్రతిఒక్కరూ మిస్సవ్వకుండా ఓటు వేయాలి. ఓటు వేస్తే ఆ థ్రిల్లే వేరుంటుంది. మీకు ఇంకా ఓటర్ స్లిప్ అందకుంటే (https://tsec.gov.in/home.do లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోండి.
ByBhoomi
మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం. ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు నిద్రిస్తే...మనం ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. 7గంటల కంటే తక్కువగా నిద్రిస్తే చిరాకు, కోపం, ఒత్తిడికి గురవుతారు.
ByBhoomi
మనం తీసుకునే కూరగాయల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందులో బీరకాయ ఒకటి. బీరకాయను ఆహారంలో చేర్చుకున్నట్లయితే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కానీ బీరకాయ కూర వండేప్పుడు ఎక్కువసేపు ఉడికించకూడదు. ఎందుకుంటే అందులో కరిగే విటమిన్లను కోల్పోవల్సి వస్తుంది.
ByBhoomi
బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. గోషామహల్ లో కేటీఆర్ పాల్గొన్న రోడ్ షోలో రక్తాలు కారేలా తన్నుకున్నారు. దిలీప్ ఘనాటే, రామచందర్ రాజుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ దాడిలో దిలీప్ ఘనాటేకు తీవ్ర రక్తస్రావమైంది.
ByBhoomi
10 ఏళ్లు నిండిన మీ కుమార్తెలకు తల్లిదండ్రులుగా తప్పకుండా కొన్ని విషయాలు నేర్పించాలి. సరైన విద్య సంస్కృతిని బోధించడంతోపాటు....పరిశుభ్రత, ఎవరినీ నమ్మకూడదని, తెలివిగా ప్రవర్తించడం, మంచి చెడులపై అవగాహన, మంచి స్నేహం చేయడం వంటి విషయాలను వారికి కచ్చితంగా నేర్పించాలని నిపుణులు చెబుతున్నారు.
Advertisment
తాజా కథనాలు