General Elections 2024: లోక్‌సభ నాలుగో దశ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. ఈ ఎన్నికల నాలుగోదశ పోలింగ్ శాతాల వివరాలు

KVD Varma
IPL 2024 చివరి లీగ్ మ్యాచ్ ఆడిన ముంబయి జట్టు పరాజయంతో టోర్నీ నుంచి బయటకు వెళ్ళిపోయింది. మరోవైపు లక్నో విజయంతో తన చివరి మ్యాచ్ ముగించింది.
Kajal Agarwal: ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న నటి కాజల్ అగర్వాల్‌తో ఫోటో దిగేందుకు వచ్చిన ఒక యువకుడు అనుచితంగా ప్రవర్తించాడు.
T20 World Cup 2024 9వ ఎడిషన్ మొదటిసారిగా అమెరికా - వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఐసిసి వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల చేసింది.
Social Media: గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులపై స్పందించలేదంటూ బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులపై మండిపడుతున్నారు సోషల్ మీడియాలో జనం.
Unemployment Rate:ఈ ఆర్థిక సంవత్సరంలో పట్టణాల్లో నిరుద్యోగ రేటు తగ్గింది. ఆర్ధిక వ్యవస్థ పెరుగుదలతో పాటు నిరుద్యోగ రేటు తగ్గుతుండడం గమనార్హం.
Pithapuram Varma: అన్నిటిదీ ఒక లెక్క.. పిఠాపురం నియోజకవర్గానిది మరో లెక్క. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో పీటముడులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి.
Prashant Kishor vs Jagan: ఎదుటివారు తమకు నచ్చినట్టు మాట్లాడితే దేవుడు..ఒకవేళ నిష్టుర నిజం చెబితే..ప్రశాంత్ కిషోర్ విషయంలో వైసీపీ తీరు
Putin New Missile: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు. తాజాగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించారు.
Medicine Price: షుగర్ పేషేంట్స్ కు గుడ్ న్యూస్ ఇది. కేంద్ర ప్రభుత్వం డయాబెటిక్ మందులపై ధరలను తగ్గించినట్టు ఎన్‌పిపిఎ తెలిపింది.
Advertisment
తాజా కథనాలు