Rage Rituals: కోపం వస్తే నియంతరించుకోవడం చాలా కష్టం. అలాని కోపాన్ని ఎక్కువగా నియంతరించుకున్నా మానసికమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.

KVD Varma
LIC Profits: దేశంలోనే అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ LIC 2023-24 నాలుగో త్రైమాసికంలో భారీ లాభాలను ఆర్జించింది.
Megha Gas: మేఘా ఇంజనీరింగ్ కంపెనీ మేఘా గ్యాస్ కంపెనీని అమ్మకానికి పెట్టినట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని ప్రచురించింది.
జూన్ నెలాఖరులో 6వ వార్షిక ఇండియా గ్లోబల్ ఫోరమ్ నిర్వహించనున్నారు. ఇందులో టెక్నాలజీ, బిజినెస్ చర్చలు, సమావేశాలు నిర్వహిస్తారు.
New Beers in Telangana: తెలంగాణలోకి కొత్త కంపనీ బీర్లు ఎంట్రీ ఇవ్వబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి
RBI Action on Banks: ఆర్బీఐ మార్గదర్శకాల విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు గాను యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులపై చర్యలు తీసుకుంది.
North Korea Missile on Japan: ఉత్తర కొరియా జపాన్ పై మిస్సైల్ ప్రయోగించింది. దీంతో జపాన్ లో కలకలం రేగింది. జపాన్ ప్రభుత్వం ఎలర్ట్ జరీ చేసింది.
తెలుగుజాతి పౌరుషాన్ని వెన్నుతట్టి లేపిన వారు.. తెలుగుప్రజల గౌరవాన్ని అంతర్జాతీయంగా నిలబెట్టిన వారు.. ఎన్టీఆర్ జయంతి ఈరోజు.
Delhi Baby Care Hopital Accident: ఢిల్లీ బేబీ కేర్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురు శిశువులు మరణించారు.
IPL Records: ఐపీఎల్ లో కొన్ని రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఆ రికార్డుల దరిదాపుల్లోకి కూడా ఎవరూ వెళ్లలేకపోయారు.
Advertisment
తాజా కథనాలు