టీ20 వరల్డ్ కప్ పోటీల్లో ఈరోజు టీమిండియా అమెరికాతో తలపడుతుంది. ఇప్పటికే రెండు జట్లు తామాడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి ఊపు మీద ఉన్నాయి.

KVD Varma
Pawan Kalyan Family: రావడం లేటవ్వచ్చు కానీ, రావడం మాత్రం పక్కా. అన్న మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు
Chandrababu Swaring In: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
TDP and Janasena: చంద్రబాబు నాయుడు.. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెప్పర్ సాల్ట్ కాంబినేషన్. అవమానాల దిమింగి.. తీయని అధికార ఫలాలు
AP Speaker: ఏపీ మంత్రివర్గం ప్రమాణస్వీకార వేళ.. అసెంబ్లీ స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందో అనే లెక్కలు మొదలయ్యాయి.
Telangana Weather Today: తెలంగాణ లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
Chandrababu Oath Taking: మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Amaravati Present Situation: అమరావతి ఆంధ్రుల కలల రాజధాని. శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం మారిపోయింది.
EPF Claim: ఈపీఎఫ్ నుంచి అడ్వాన్స్ లేదా ఇతర క్లెయిమ్స్ చేసుకోవడానికి ఇకపై చెక్ లేదా బ్యాంక్ పాస్ బుక్ సమర్పించాల్సిన అవసరం లేదు.
Advertisment
తాజా కథనాలు