author image

KVD Varma

Hi Nanna Movie: నానీ ఎమోషన్.. సన్ ఎఫెక్షన్.. పిక్ అదిరిపోయింది నాన్న!
ByKVD Varma

నాని సినిమా Hi Nanna Movie థియేటర్లలో సందడి చేస్తోంది. నాని, కొడుకు జున్నూ కలిసి సినిమా చూస్తున్న ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

Animal Mass Record: పిచ్చ మాస్.. ఇరవైనాలుగు గంటలూ అదే.. యానిమల్ కొత్త రికార్డ్!
ByKVD Varma

రణబీర్ కపూర్ సినిమా యానిమల్ సరికొత్త రికార్డు సృష్టించింది. యానిమల్ సినిమా నడుస్తున్న స్క్రీన్స్ 24 గంటలూ రన్నింగ్ లో ఉంటున్నాయి.

Stock Market: మూడురోజుల దూకుడుకు బ్రేక్.. స్టాక్ మార్కెట్ స్వల్ప తగ్గుదల 
ByKVD Varma

Stock Market: మూడురోజులుగా పెరుగుతూ వచ్చిన స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. పేటీఎం షేర్లు ఏకంగా 20 శాతం నష్టపోయాయి.

Websites Block: 100 వెబ్ సైట్లను బ్లాక్ చేసిన కేంద్రం.. ఎందుకంటే.. 
ByKVD Varma

Websites Block: కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి పార్ట్ టైమ్ జాబ్స్ పేరుతొ ప్రజలను మోసం చేస్తున్న 100కు పైగా వెబ్ సైట్లను బ్లాక్ చేసింది.

BJP Meeting: ఈ విజయానికి కార్యకర్తలే కారణం.. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ 
ByKVD Varma

BJP Meeting: బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఢిల్లీలో ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ గెలుపునకు కార్యకర్తలే కారణం అని చెప్పారు.

Hi Nanna Movie Review: ఎమోషనల్ లవ్ డ్రామా ‘హాయ్.. నాన్న’ సినిమా ఎలా ఉంది అంటే.. 
ByKVD Varma

Hi Nanna Movie Review: నేచురల్ స్టార్ నాని తాజా సినిమా హాయ్.. నాని ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఎమోషనల్ లవ్ డ్రామా గా ఆకట్టుకుంటోంది

Hi..Nanna OTT: వామ్మో.. హాయ్ నాన్న ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా?
ByKVD Varma

Hi..Nanna: నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ హాయ్.. నాన్న డిసెంబర్ 7న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ 37 కోట్లకు రావడం క్రేజీ బజ్

J&K Reorganisation Bill: జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు ఆమోదం.. వారికి న్యాయం చేసేందుకే: అమిత్ షా 
ByKVD Varma

J&K Reorganisation Bill ఆమోదం పొందింది. కేంద్ర ప్రభుత్వం కాశ్మీరీలకు న్యాయం చేయడానికి ఈ సవరణ తీసుకువచ్చింది.

Deep Fake Eraser: డీప్ ఫేక్ బారిన మీరు పడ్డారా? ఈ వెబ్‌సైట్ తో దాని నుంచి బయటపడండి
ByKVD Varma

Deep Fake Eraser: డీప్ ఫేక్ బారిన పడిన వారికి గుడ్ న్యూస్.  StopNCII వెబ్‌సైట్‌ తో ఇటువంటివి ఇంటర్నెట్ నుంచి తొలగించవచ్చని చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు