author image

Jyoshna Sappogula

TS : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు..!
ByJyoshna Sappogula

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. మొత్తం 44 మంది అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి (Amrapali) కి ప్రమోషన్‌ ఇచ్చారు.

TS : తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె.. విధులు బహిష్కరించి ఆందోళన..!
ByJyoshna Sappogula

Junior Doctors Strike : తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతుంది. NMC గైడ్‌లైన్స్ ప్రకారం హాస్టల్ వసతి, పనిప్రదేశాల్లో భద్రత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్స్ నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందంటున్నారు.

Advertisment
తాజా కథనాలు