author image

Jyoshna Sappogula

Modi : పార్లమెంట్ సమావేశాల ప్రారంభం.. ప్రమాణం స్వీకారం చేసిన ప్రధాని మోదీ..!
ByJyoshna Sappogula

ఢిల్లీ లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఎంపీగా ప్రమాణం స్వీకారం చేశారు.

AP : పవన్ కళ్యాణ్‌తో భేటీ.. స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరిన ప్రముఖ నిర్మాతలు..!
ByJyoshna Sappogula

Pawan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ తో నేడు ప్రముఖ నిర్మాతలు భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు క్యాంప్ ఆఫీసులో జరిగే భేటీ కోసం నిర్మాతలు స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడకు బయలుదేరారు.

AP : ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం.. ఈ అంశాలపై చంద్రబాబు సర్కార్ స్పెషల్ ఫోకస్..!
ByJyoshna Sappogula

AP Cabinet Meet : సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. సూపర్- 6 పథకాల అమలుతోపాటు పెన్షన్ల పెంపు, అన్న క్యాంటిన్ల పునరుద్ధరణపై మంత్రివర్గం చర్చించనుంది.

Nara Lokesh : మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్.. మెగా డీఎస్సీపై తొలి సంతకం ..!
ByJyoshna Sappogula

Nara Lokesh : ఏపీ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. చాంబర్ లో స్వల్ప మార్పుల అనంతరం ఐటీ, RTG, మానవ వనరుల శాఖ మంత్రిగా నారా లోకేష్ పదవి బాధ్యతలు తీసుకున్నారు.

Advertisment
తాజా కథనాలు