మలయాళ బ్యూటీ పూర్ణ
అసలు పేరు షామ్నా కాసిం
తెలుగులో శ్రీ మహాలక్ష్మి మూవీతో ఎంట్రీ
పలు సినిమాల్లో మెప్పించిన బ్యూటీ
టీవీ షోల్లోనూ సందడి
దుబాయ్ వ్యాపార వేత్తతో వివాహం
ఈ భామకు ఓ బాబు
గుంటూరు కారంలో మూవీలో స్పెషల్ సాంగ్‌లో మెరిసిన భామ
ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ