author image

Jyoshna Sappogula

AP : ఎమ్మెల్యేను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు.. మండల సమావేశం రసాబస..!
ByJyoshna Sappogula

Assembly Meeting Incident : ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దొనకొండ మండల సర్వసభ్య సమావేశం రసాబసగా మారింది.  సమావేశానికి వచ్చిన ZP ఛైర్మెన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి MLA బూచే పల్లి శివ ప్రసాద్ రెడ్డిలను  టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు.

AP : అంబేద్కర్ విగ్రహాం ధ్వంసం.. ఆందోళన చేపట్టిన ప్రజా సంఘాలు.!
ByJyoshna Sappogula

అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామం అరుంధతి పేటలో గుర్తు తెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) ధ్వంసం చేశారు.

AP : హిజ్రాల మధ్య గ్రూప్ వార్.. బర్త్ డే సెలబ్రేషన్స్ జరుగుతుండగా కత్తులు, రాడ్లతో ఇంట్లోకి చొరబడి..
ByJyoshna Sappogula

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో హిజ్రాల (Hijras) మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న హిజ్రా పల్లవి ఇంట్లోకి చొరబడిన పలువురు హిజ్రాలు కత్తులు, రాడ్లు తీసుకొచ్చి విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు.

Advertisment
తాజా కథనాలు