author image

Jyoshna Sappogula

AP : పులివెందులలో హై టెన్షన్.. వైసీపీ V/S టీడీపీ..!
ByJyoshna Sappogula

YCP v/s TDP : మాజీ సీఎం జగన్ ఇలాకా పులివెందులలో హై టెన్షన్ నెలకొంది. తువ్వపల్లెకు చెందిన వైసీపీ కార్యకర్త అజయ్‌కుమార్ రెడ్డిపై దాడి జరిగింది. బీటెక్ రవి మనుషులం అంటూ క్రికెట్ బ్యాట్లు, కర్రలతో అతడిని చావబాదారు.

Advertisment
తాజా కథనాలు