
Jyoshna Sappogula
ప్రకాశం జిల్లాలోని వైసీపీ క్యాడర్ కు వైఎస్ఆర్ జయంతి (YSR Jayanthi) సందర్భంగా నిరాశ ఎదురైంది. నూతన కార్యాలయం వద్ధ జరగాల్సిన జయంతి వేడుకలకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు.
వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఓ వీడియో రిలీజ్ చేశారు. అసలైన ప్రజా నాయకుడు వైఎస్‌ఆర్ అంటూ కొనియాడేవారు.
Vijayamma : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy) 75వ జయంతి వేడుకలు ఏపీలో పోటాపోటీ జరుగుతున్నాయి. ఇడుపులపాయలో మాజీ సీఎం జగన్ వైఎస్‌ఆర్‌కి నివాళులు అర్పించారు.
Advertisment
తాజా కథనాలు