టాలీవుడ్ స్టార్ యాంకర్ లాస్య
టాలెంటెడ్ యాంకర్ గా మంచి గుర్తింపు
పెళ్లి తర్వాత యాంకరింగ్ కి గుడ్ బై
భర్తతో కలసి ఫారెన్ లో సెటిల్ అయిన ముద్దుగుమ్మ
ఒకప్పుడు బుల్లితెరపై క్రేజీ యాంకర్ గా లాస్య
ప్రస్తుతం తన పిల్లలను చూసుకుంటూ యూట్యూబ్ ఛానెల్ నడుపుంటుకున్న బ్యూటీ
తాజాగా, ఎల్లో కలర్ శారీలో మెరిసిన లాస్య