రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) స్వగ్రహంలో అనకాపల్లి జిల్లా నూతన కలెక్టర్ విజయకృష్ణన్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఇరువురు పలు అంశాలపై చర్చించారు.

Jyoshna Sappogula
Konaseema District : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోట గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. కోట గ్రామంలో పంచాయితీ కొబ్బరి చెట్ల బహిరంగ వేలం పాటలో ఉద్రిక్తత నెలకొంది.
Heart Attack : గుండెపోటు.. ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియడం లేదు. ఒకప్పుడు కేవలం పెద్దవారికి మాత్రమే వస్తుండేది. కానీ ఈ కాలంలో చిన్న, పెద్ద ఏమీ తేడా లేకుండా అందరికీ వస్తోంది. తాజాగా, గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడి మృతి చెందాడు.
Advertisment
తాజా కథనాలు