author image

Jyoshna Sappogula

By Jyoshna Sappogula

Fever : ఉమ్మడి కర్నూలు జిల్లాలో విష జ్వరాలు పెరుగుతున్నాయి. నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో అతిసారతో ఒకరు మృతి చెందారు. మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

By Jyoshna Sappogula

Gudlavalleru Engineering College : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్ లో ఎటువంటి రహస్య సీసీ కెమెరాలు అమర్చలేదని ఎస్పీ ఆర్ గంగాధరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Jyoshna Sappogula

Hydra : హైదరాబాద్‌లో హైడ్రా మరింత దూకుడు పెంచింది. ఫిర్యాదు చేసిన 48 గంటల్లోనే నాలాపై అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తోంది. రాంనగర్‌లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మణెమ్మ బస్తీలో నాలాపై అక్రమంగా నిర్మించిన భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు.

By Jyoshna Sappogula

Chandrababu - Pawan : పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయింది. JNTU కాలేజీలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాల్సిన వీరు భారీ వర్షం కారణంగా పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

By Jyoshna Sappogula

TTD : తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఎంతో ప్రియమైన లడ్డూలపై ఆంక్షలు విధించింది. దర్శన టికెట్, ఆధార్‌కార్డ్‌ ఉన్నవారికి మాత్రమే శ్రీవారి లడ్డూలు ప్రసాదించనుంది.

By Jyoshna Sappogula

Kadambari Jethwani : ఏపీలో ముంబై హీరోయిన్ జెత్వాని కేసు సంచలనంగా మారింది. కీలక వైసీపీ నేత, కొందరు ఐపీఎస్‌ల వేధింపులపై విచారణ కోసం హీరోయిన్ జెత్వాని విజయవాడకు చేరుకున్నారు. ఆధారాలతో విజయవాడ సీపీ రాజశేఖర్ బాబును కలవనున్నారు.

Advertisment
తాజా కథనాలు