
Jyoshna Sappogula
polavaram: అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో వరద నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ సంవత్సరం వచ్చే వరదలకు తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు
Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలానికి చెందిన సరిపల్లి అభినవ్ కుమార్ (17) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
Kakinada: కాకినాడలో అదృశ్యమైన వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి కాండ్రేగుల రాధాకృష్ణ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి (YS Sharmila Reddy) వినూత్నంగా నిరసన చేశారు. తాడేపల్లి గూడెం నియోజకవర్గం నందమూరు గ్రామంలో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని నడుంలోతు నీళ్లలో దిగి ఆందోళనకు దిగారు.
Adhi Narayana Reddy : అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చిట్‌చాట్ చేశారు. ఆడుదాం ఆంధ్రా అన్న వైసీపీ వాళ్లు అసెంబ్లీకి రాకుండా పోయారని ఆయన ఎద్దేవా చేశారు. మమ్మల్ని ఆడుకున్నారు కదా.. మరి మేము ఆడుకోవద్దా అని ఆదినారాయణ సెటైర్లు వేశారు.
Advertisment
తాజా కథనాలు