AP: శ్మశాన వాటికను కబ్జా చేసిన భూ బకాసురులు..!

అనంతపురం జిల్లా కుర్లపల్లి గ్రామంలో శ్మశాన వాటికను కొందరు కబ్జా చేసి పంటలు సాగు చేస్తున్నారు. ఎవరైనా మృతిచెందితే పూడ్చిన చోటే పూడాల్చిన దుస్థితి నెలకొందని గ్రామస్తులు వాపోయారు. దీనిపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఏలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
AP: శ్మశాన వాటికను కబ్జా చేసిన భూ బకాసురులు..!

Advertisment
తాజా కథనాలు