YS Jagan: ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఏపీ మాజీ సీఎం జగన్ ధర్నాకు మద్దతు తెలిపారు.

Jyoshna Sappogula
Retired Teacher : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రిటైర్డ్ టీచర్ దారుణ హత్యకు గురయ్యారు. పిల్లి లలిత హత్య చీరాలలో కలకలం రేపుతోంది. కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న లలితను దుండగులు గొంతుకోసి హత్య చేశారు.
Free Gas : త్వరలోనే ఏపీలో ఫ్రీ గ్యాస్ ఇవ్వనున్నట్లు అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఈ పథకంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
YS Jagan : మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి రోజురోజుకు ఉచ్చు బిగుస్తోంది. చంద్రబాబు సర్కారు మరో శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమైయ్యారు. జగన్ లిక్కర్ స్కామ్‌పై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisment
తాజా కథనాలు