author image

Jyoshna Sappogula

TS : పైన ఇసుక.. లోన గంజాయ్.. పుష్పను బీట్ చేస్తున్న స్మగ్లర్లు..!
ByJyoshna Sappogula

Ganja : గంజాయి స్మగ్లర్లు రూట్ మార్చారు. పుష్పా సినిమా తరహాలో గంజాయిను తరలిస్తున్నారు. అయితే, తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు గంజాయి స్మగ్లర్ల ఆటకట్టించారు. ఆంధ్రా-ఒరిస్సా బార్డర్‌ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

Accident : కారు బీభత్సం.. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని..
ByJyoshna Sappogula

Car Incident : ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువుగా జరుగుతున్నాయి. అతివేగం, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా తెలుస్తుంది.

AP: దారుణం.. ట్యూషన్ మాస్టర్ అని నమ్మించిన యువకుడు.. బాలికలను ఎత్తుకెళ్లి..
ByJyoshna Sappogula

Kakinada Tuition Master Incident: కాకినాడ జిల్లా ధవళేశ్వరంలో మారోజు వెంకటేష్ అనే ట్యూషన్ టీచర్ ఇద్దరు విద్యార్థులను కిడ్నాప్ చేశాడు.

AP: హత్యా రాజకీయాలు మానుకోండి.. మాజీ సీఎం జగన్‌కు ఎమ్మెల్యే వార్నింగ్.!
ByJyoshna Sappogula

Budda Rajashekar Reddy: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలు చేస్తున్నాడని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు.

Advertisment
తాజా కథనాలు