author image

Durga Rao

Bihar: బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేం..స్పష్టం చేసిన కేంద్రం!
ByDurga Rao

Special Status For Bihar: బీహార్ కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ కు కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం దేశంలో ఏ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలేమని కేంద్రం వివరించింది.

Advertisment
తాజా కథనాలు