నిమ్మ,నారింజ తొక్కలు విటమిన్ సి గుణం కలిగి ఉంటాయి. ఈ పండ్లు తొక్కల్ని బాగా ఆరబెట్టి మిక్సీ పట్టండి. తర్వాత ఇందులో రోజ్ వాటర్ వేయండి. దీనిని ముఖానికి అప్లై చేసి కాసేపటి తర్వాత మెల్లిగా మసాజ్ చేయండి. మృతకణాలు తొలగించేందుకు ఓట్స్ చాల చాలా బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా, ఓట్స్‌ని వాడడం వల్ల టానింగ్, డార్క్ స్పాట్స్ తగ్గుతాయి. దీని వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. చర్మం మెరుస్తుంది.
పూర్తిగా చదవండి..ఈ స్క్రబ్స్‌తో పిగ్మంటేషన్ కు చెక్!
ముఖం పైన ఉన్న పిగ్మంటేషన్ ను పోగొట్టటానికి ఇంట్లో దొరికే వాటిని ఉపయోగించవచ్చని నిపుణులు అంటున్నారు. బయట దొరికే కెమికల్స్ కన్నా నారింజ ,నిమ్మ, పసుపు ,శనగపిండి వాటిలో కొన్ని పదార్థాలను వినియోగించి వాడితే మంచి లాభం ఉంటుందని వారంటున్నారు. అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Translate this News: