author image

Durga Rao

Hollywood: జేమ్స్ బాండ్ 007 చిత్రం రేసులో ఆ హీరో!
ByDurga Rao

James Bond Role: కొత్త జేమ్స్ బాండ్ 007 రేసులో ఆరోన్ టేలర్-జాన్సన్ ఫేవరెట్‌ స్టార్ గా దాదాపు ఖరారైనట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో మరొక బ్రిటిష్ నటుడు ఉన్నట్టుండి ఈ ఐకానిక్ పాత్రని ఆరోన్ నుంచి లాక్కోబోతున్నాడనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆ స్టోరీ ఏంటో చూసేయండి.

Fish Price : చేప ధర రూ.2 లక్షలా? అయినా ఈ చేపలో అంత ప్రత్యేకత ఏముంది?
ByDurga Rao

Fish Price : తమిళనాడు లో ఓ జాలరి పంట పండింది.. అతను రోజూ లాగే చేపల వేటకు వెళ్లాడు. వల వేశాడు. చిన్న చిన్న చేపలు కొన్ని పడ్డాయి.. వల బరువెక్కింది. దాంతో.. తోటి జాలర్లను పిలిచి.. వలను మెల్లగా.. బోటులోకి లాగాడు.

IPL 2024 : కోహ్లీ అవుట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన.. డివిలియర్స్!
ByDurga Rao

Virat Kohli : ప్రస్తుతం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో అమలవుతున్న రూల్స్‌, ఉపయోగిస్తున్న టెక్నాలజీలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పటికే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌పై టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ, మాజీ క్రికెటర్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు