Out Door AC Systems : వేసవి వేడి అందర్నీ ఇబ్బందులకు గురి చేస్తుంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, ఆరుబయటకు వెళ్లడం తగ్గిపోయిందని జనం చెబుతున్నారు. ఈ తరుణంలో ఏసీ విక్రయాలు జోరందుకున్నాయి.

Durga Rao
Suprita : ఈ పిల్లకు సోషల్ మీడియా కొట్టిన పిండి. అందాలతో యూత్‌ని బుట్టలో వేసుకోవడంతో తొలి వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు టెంప్టింగ్ ఫోజులతో రెచ్చిపోతూ కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తుంది.
Betaal Web series: హాలీవుడ్, కొరియన్ సిరీస్‌ల తరహాలో జాంబీస్ ఆధారంగా భారతదేశంలో ఇటువంటి సినిమాలు, షోలు రూపొందుతున్నాయి.
Migraine Symptoms And Treatment: చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో మైగ్రేన్ ఒకటి. ఇది పురుషుల కంటే మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.
Gay Friend : చాలా మందికి పెళ్లి చేసుకోవాలని, తల్లిదండ్రులు అనిపించుకోవాలని ఉంటుంది. అయితే అందరికీ ఆ అదృష్టం ఉండదు. వివిధ కారణాలతో కొందరికి పిల్లలు జన్మించరు. ఈ రోజుల్లో పిల్లలు వద్దని నిర్ణయించుకుంటున్న భార్యభర్తలు కూడా ఉన్నారు.
Blood Clots : అనారోగ్యకరమైన జీవనశైలి , ఆహారపు అలవాట్లు మానవులకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. జీవనశైలి క్షీణతకు కారణమయ్యే ఇలాంటి తీవ్రమైన సమస్యలు చాలా ఉన్నాయి. అలాంటి సమస్యలలో శరీరంలో రక్తం గడ్డకట్టడం కూడా ఒకటి.
Vinesh Phogat : భారత వివాదాస్పద వస్తాదు వినేశ్ పోగట్(Vinesh Phogat) ప్రతికూల పరిస్థితులను జయించి మరీ పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సంపాదించింది. స్థాయికి తగ్గట్టుగా రాణించడం ద్వారా మరోసారి సత్తా చాటుకొంది..
Heart Attacks : ఈ రోజుల్లో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. పెద్ద నాయకుల నుండి సెలబ్రిటీల వరకు యువకుల నుండి వృద్ధుల వరకు దీని బారిన పడుతున్నారు. ఆశ్చర్యకరంగా, చాలా గుండెపోటులు బాత్రూం లో సంభవిస్తాయి.
Sugar Cane : నిప్పుల కక్కే సూర్యుడి నుంచి శరీరాన్ని చలువ పరుచుకునేందుకు చల్లటి పానీయాలు అవసరం. చల్ల చల్లగా రుచికరమైన రసాలను తాగడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.
Hanuman Jayanthi : లోక్‌సభ ఎన్నిక లు వస్తున్న సమయంలో.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భం.. ఇలాంటి సమయంలో ఏప్రిల్ 23న హనుమాన్ జయంతి సందర్భంగా.. హైదరాబాద్ లో శోభాయాత్ర జరగబోతోంది.
Advertisment
తాజా కథనాలు