
Durga Rao
iPhone : ఐఫోన్ ను చాలా మంది స్టేటస్ సింబల్‌గా భావిస్తుంటారు. అంతేగాక ఐఫోన్ చాలా సెక్యూర్‌గా ఉంటుందని కూడా చెబుతుంటారు. అయితే ఐఫోన్ పార్ట్స్‌ను రిపేర్ అయిన మరో ఫోన్లో వాడేందుకు అనుమతి లేదు.
Burger : పాకిస్థాన్ లోని కరాచీ లో ఓ యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ బర్గర్ తిన్నందుకు ఏకంగా తన స్నేహితుడిని హత్య చేశాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ బాధితుడు మరణించాడు.
Jasprit Bumrah: శుక్రవారం బుమ్రా చేసిన ట్వీట్లో - ‘అందరికీ హలో, నేను నా సొంత యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశానని చెప్పడానికి వచ్చాను.
Graying Hair : చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా, జన్యుపరమైనవి, సరైన డైట్ ఫాలో అవ్వకపోవడం, ఒత్తిడి, ఇలా చాలా కారణాలున్నాయి. ఈ సమస్యకి ఇంటి చిట్కాలు తెలుసుకోండి.
Instagram Features: చాలా మందికి ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఫీచర్స్ గురించి తెలియదు.ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం!
భవిష్యత్తును విశ్లేషించి చెప్పగలిగే జ్యోతిష్యానికి(Astrology) ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. చాలా మంది వ్యక్తులు జ్యోతిష్యం ఆధారంగా తమ భాగస్వాములతో రిలేషన్‌షిప్ ఎలా ఉంటుందో తెలుసుకుంటారు.
Yamaha AEROX : మీరు హైటెక్ టెక్నాలజీ కలిగిన స్కూటర్ కొనాలి అనుకుంటే, ఇది ఎంచుకోవచ్చు. ఎందుకో తెలుసుకుందాం.
Advertisment
తాజా కథనాలు