Luggage : కొన్నాళ్ల కిందటివరకు ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా(Air India) ప్రస్తుతం టాటా గ్రూప్(Tata Group) అధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. టాటాల చేతుల్లోకి వచ్చాక ఎయిరిండియా విధానాల్లో అనేక మార్పులు తీసుకువచ్చారు. తాజాగా సంస్థ లగేజీ పాలసీని కూడా మార్చారు.
పూర్తిగా చదవండి..Air India : లగేజి పాలసీ మార్చిన ఎయిరిండియా… ఉచితంగా ఎంత లగేజి తీసుకెళ్లొచ్చంటే…!
దేశీయ విమాన ప్రయాణాల్లో ఉచిత లగేజీపై గరిష్ఠ పరిమితిని ఎయిరిండియా తగ్గించింది. ఎకానమీ క్లాస్ లో కంఫర్ట్, కంఫర్ట్ ప్లస్ కేటగిరీల్లో ప్రయాణించే వారు ఇకపై ఉచితంగా 15 కేజీలు లగేజీ తీసుకెళ్లే వీలుంటుంది.
Translate this News: