తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బస్సులను ప్రోత్సహిస్తోందన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ - విజయవాడ మధ్య ఈవీ బస్సులను ఈటీవో మోటార్స్‌తో కలిసి ఫ్లిక్స్ బస్సు ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చింది. Short News | Latest News In Telugu

Bhavana
ByBhavana
ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ పనుల వల్ల 30 రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ సీపీఆర్వో ప్రకటించారు. రైళ్లను 11రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు చెప్పారు.Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభ సమయం నడుస్తోంది. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకోండి..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ..అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు.అగ్రరాజ్యంలోకి ప్రవేశించేందుకు అక్రమ దారుల్లో ఒకటైన డేరియన్ గ్యాప్ ను దాటడమంటే ప్రాణాలతో చెలగాటమే. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ గత కొంతకాలంగా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా అక్కడి క్రీడాకారులు ఏకై 47 రైఫిల్స్,అమెరికన్ ఎం సిరీస్ కు చెందిన తుపాకులతో ఫుట్‌బాల్ ఆడారు.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా గిరిజన మహిళల అందం గురించి మాట్లాడుతూ.. వారిని తక్కువ చేశారు. ట్రైబల్ అమ్మాయిలు నల్లగా ఉంటరాని.. అస్సలే అందంగా కనిపించరని చెప్పుకొచ్చారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల ఇంటి తలుపు తట్టే కార్యక్రమాన్ని సంస్థాన్ నారాయణపురం మండలం కంకణాల గూడెంలో ప్రారంభించారు.Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ
ByBhavana
ఏఐ రంగంలో డీప్‌సీక్ ఒక వైపు దూసుకెళ్తుంది.మరో వైపు దీని పై అనుమానాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. దీని పై ఇప్పటికే పలు దేశాలు నిషేధం విధించగా..తాజాగా ఆ జాబితాలో దక్షిణ కొరియా కూడా చేరింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల కోత విషయంలో ట్రంప్ సర్కారు వ్యూహం మెల్లగా ఫలిస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే 40,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం.. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
పనామా కెనాల్ విషయంలో ట్రంప్ కొంతమేరకు పంతం నెగ్గించుకున్నారు.తమ యుద్ధ నౌకలు ఈ కెనాల్ నుంచి ప్రయాణించినప్పుడు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా అంగీకరం తెలిపిందని అమెరికా రక్షణ మంత్రి హెగ్సే చెప్పారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు