ట్రంప్ యంత్రాంగం..తాజాగా ఆరోగ్య విభాగంలో కోతలు మొదలు పెట్టింది.ఈ డిపార్ట్మెంట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి కెనడీ జూనియర్ ప్రకటించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
ByBhavana
మహబూబాబాద్ జిల్లాలో పార్థసారథి అనే హెల్త్ సూపర్వైజర్ ను గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతంగా గొడ్డలితో నరికి చంపారు. సారథి స్వస్థలం భద్రాచలం. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
తెలంగాణలో ఇన్‌స్టంట్ బీర్ కేఫ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టంట్ కేఫ్‌లో మైక్రో బ్రూవరీ నుంచి అప్పటికప్పుడు తయారై బీరు నేరుగా మందుబాబుల గ్లాసులోకి రాబోతుంది.Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు తొలగించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. వీరికి జారీచేసే దర్శన టోకెన్లను ఆన్‌లైన్‌కు మాత్రమే పరిమితం చేసిన నిర్ణయాన్ని మార్చుతున్నట్లు అధికారులు తెలిపారు.Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
తెలంగాణలో మూడు రోజులు ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన వానలుపడనున్నాయి. రాజన్న సిరిసిల్ల,ఆదిలాబాద్ జిల్లాల్లో వడగాళ్లు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. Short News | Latest News In Telugu | ఆదిలాబాద్ | మహబూబ్ నగర్ | తెలంగాణ
ByBhavana
అమెరికాలో గుడ్ల ధర ఆకాశాన్నంటుతోంది. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే మెక్సికో, కెనడా వంటి దేశాల నుంచి ప్రజలు గుడ్లను అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొన్ని నగరాల్లో ఒక డజను గుడ్ల ధర రూ. 870 కి చేరుకుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఏప్రిల్ 1, 2025 నుంచి బ్యాంకింగ్ రంగంలో అనేక రూల్స్ మారుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా సామాన్యుల నుంచి ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసే అంశం బ్యాంకింగ్ రంగంలో వస్తున్న 7 కీలక మార్పులు ఈ కథనంలో.. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
నిధుల్ని దుర్వినియోగం చేసిన కేసులో ఫ్రెంచ్ పాపులర్ నేత మారిన్ లీపెన్‌పై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసుపై విచారణ జరిపిన పారిస్ కోర్టు.. ఆమెకు 5 ఏళ్ల పాటు దేశ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఏపీలో నేడు పలు చోట్ల వర్షం పడనుందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.శ్రీకాకుళం -6, విజయనగరం -6, పార్వతీపురంమన్యం -10, తూర్పుగోదావరి కోరుకొండ 26 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపనున్నాయి.Short News | Latest News In Telugu | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్
ByBhavana
కన్యారాశి వారికి ఈ రోజు వృత్తి ఉద్యోగాగలలో శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. సన్నిహితులతో వివాదాలు ఏర్పడకుండా మీ మాటను అదుపులో పెట్టుకోండి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే...Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు