ఇంటర్నేషనల్ | రాజకీయాలు : అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీని అక్కడి మీడియా పాక్-భారత్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయని అడగగా..పాకిస్తాన్ మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని,దాని వల్ల రెండు దేశాలు కలిసి ఉండలేకపోతున్నాయని తెలిపారు.
Bhavana
ByBhavana
ఏలూరు జిల్లా బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో బయల్దేరిన లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా..వారిలో ఒకరు పరారీలో ఉన్నారు.
ByBhavana
న్యూయార్క్ లాంగ్ ఐలాండ్ లోని హెల్ట్స్ విల్లేలోని ఓ అపార్ట్‌మెంట్ లో డేవిడ్ , సుధాగాలి అనే దంపతుల కుమార్తెలు రూత్ ఎవాంజెలిన్, సెలాహ్ గ్రేస్ ఆడుకోవడానికి వెళ్లి సరస్సులో పడి చనిపోయారు.
ByBhavana
ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసుపై నిరసన చేస్తున్న బెంగాల్ వైద్యులు మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు తిరిగి విధుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ByBhavana
రాజస్థాన్ లోని అజ్మీర్ లో రైలు ప్రమాదానికి దుండగులు భారీ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.పూలేరా – అహ్మదాబాద్ రూట్‌లో రైలు ట్రాక్‌పై దుండగులు సుమారు 70 కేజీల బరువైన సిమెంట్ దిమ్మెను అడ్డంగా ఉంచారు.దీంతో రైలు సిమెంట్ దిమ్మెను ఢీ కొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లింది.
ByBhavana
ఎన్నికల సమయంలో దొరికిన మద్యం సీసాలను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని గుంటూరు పోలీసులు చేపట్టారు. ఎప్పుడూ రోడ్డు రోలర్ తో చేసే పనిని ఈ సారి ప్రొక్లెయిన్ తో మొదలు పెట్టారు. దీంతో కార్యక్రమం ఆలస్యంగా నడుస్తుండడంతో అక్కడికి వచ్చిన మందుబాబులు పోలీసులు చూస్తుండగానే సీసాలను ఎత్తుకుపోయారు.
ByBhavana
స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్.. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలవబోతున్నట్లు తెలుస్తుంది.. 2027 నాటికి ఆయన ట్రిలియన్ డాలర్లు కలిగిన వ్యక్తిగా చరిత్ర సృష్టించబోతున్నట్లు ఇన్‌ఫార్మా కనెక్ట్ అకాడమీ పేర్కొంది.
ByBhavana
సికింద్రాబాద్ -నాగ్‌పూర్ స్టేషన్ల మధ్య మరో వందేభారత్ రైలు పరుగులు పెట్టేందుకు రెడీ అవుతుంది. ఈ నెల 15న ప్రధాని మోదీ వందే భారత్ రైలును వర్చువల్ గా ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
ByBhavana
పశ్చిమ - మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రంగా కొనసాగిన వాయుగుండం… పూరీకి సమీపంలో ఒడిశా తీరాన్ని దాటినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ByBhavana
వరద బాధితుడిపై చేయి చేసుకున్న వీఆర్వోపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్లో ఆహారం, నీరు అందించడం లేదని అడిగిన వరద బాధితుడిపై చేయి చేసుకున్న వీఆర్వో విజయలక్ష్మిని కలెక్టర్ సృజన సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/88IJG04znmmob5VcYD72.jpg)
/rtv/media/media_files/IxdmyD7zv9wx473oVp8r.jpg)
/rtv/media/media_files/90EH7KzIUBxGseGOjEJL.jpg)
/rtv/media/media_files/cwm1uLEl7kGhxrlR6F23.jpg)
/rtv/media/media_files/OmiuoxGRCdWHlPYEoNiH.jpg)
/rtv/media/media_files/3rRgAQjQcp3MweOdDyZo.jpg)
/rtv/media/media_files/Im4K3O2M7sfd5gfohKJ6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/vandebharat-jpg.webp)
/rtv/media/media_files/swN8aYZewLDu4Tc0A77j.jpg)
/rtv/media/media_files/ouMHcVsCEJR6gcI3R4EW.jpg)