మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ ప్రభుత్వ ఉద్యోగిని మీద నోరు పారేసుకున్నారు. కలెక్టర్ నా ఫోన్ ఎత్తకపోవడంతో కోపం వచ్చింది. వెంటనే పీఏకి ఫోన్ చేసి..మీ కలెక్టర్ సాబ్ ఫోన్ ఎత్తటం లేదు, కలెక్టర్ ఆఫీసుకు రావటం లేదు, ఇంట్లో పడుకుంటున్నారు అని తిట్టినట్లు చెప్పారు.Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ

Bhavana
ByBhavana
పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByBhavana
కేజ్రీవాల్ ఢిల్లీలో పాదయాత్ర చేస్తున్న సమయంలో కొందరు దుండగులు దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ సహా మంత్రులు, ఆ పార్టీ ఎంపీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
జగన్‌కు గుడ్‌బై చెప్పేందుకు ఆ పార్టీ మహిళా నేతలు పలువురు సిద్ధమైనట్లు తెలుస్తోంది.యాంకర్ శ్యామలా వైసీపీ అధికార ప్రతినిధిగా నియమితులైనప్పటి నుంచి మహిళా నేతలు జగన్ మీద సీరియస్ గా ఉన్నారు.Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ByBhavana
అధికారంలోకి వచ్చినా అణిగిమణిగి ఉండాల్సి వస్తుందన్నారు. టీడీపీ శ్రేణుల పరిస్థితి మరీ విచిత్రంగా మారిందని పల్నాడు జిల్లా నరసరావు పేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఇజ్రాయెల్ సైన్యం క్రూరత్వానికి హద్దే లేకుండా పోతోంది.. గాజాతో పాటు లెబనాన్ గడ్డపై రక్తపాతాన్ని సృష్టిస్తోంది. అందుకే ఇప్పుడు ఇరాన్ రంగంలోకి దిగుతున్నట్టుగా కనిపిస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
షర్మిల-జగన్ ఆస్తుల వ్యవహారంలో అధినేతకు ఏ క్షణమైనా బెయిల్ రద్దు అయ్యే అవకాశముందని వైసీపీ ప్రచారం ఊదరగొడుతోంది. జగన్ కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తికి షర్మిలకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తోంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఇరాన్ సైనిక బలగాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులను ప్రారంభించింది.దాడులకు దిగుతున్న ఇరాన్ కు బుద్ది చెప్పేందుకు దాడులకు దిగిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ శనివారం తెల్లవారుజామున ప్రకటించింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
చెన్నైలో ఓ ప్రైవేట్ స్కూళ్లో గ్యాస్ లీకేజీ అయ్యింది.పాఠశాల మూడో అంతస్తులోని 8-10 తరగతి విద్యార్థులు దాదాపుగా 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ఏపీలో రేషన్ కార్డులున్న వారికి చంద్రబాబు సర్కార్ తీపికబురు చెప్పింది. వచ్చే నెల నుంచి అన్ని కార్డులపై కేజీ రూ.67 చొప్పున కందిపప్పు అందించడానికి చర్యలు మొదలు పెట్టారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు