టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌లో అద్భుతంగా ఆడుతున్న రోహిత్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టు ఫార్మాట్‌లో వరుసగా అత్యధిక సార్లు రెండు అంకెల స్కోర్లు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు.

BalaMurali Krishna
పల్నాడు జిల్లా నరసరావుపేటలో అభిమానుల మృతిపై హీరో సూర్య స్పందించారు. మృతుల కుటుంబసభ్యులతో వీడియో కాల్ మాట్లాడిన ఆయన అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సూర్య పుట్టిన రోజు సందర్భంగాఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు విద్యార్థులు చనిపోయిన సంగతి తెలిసిందే.
టమాటా ధరలు విపరీతంగా పెరగడంతో దేశంలో చిత్రవిచిత్ర ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. టమాటా దొంగతనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పొలాల్లో పండించిన పంటతో పాటు కూరగాయల షాపుల్లో ఉన్న టమాటాలను సైతం దొంగలిస్తున్నారు. తాజాగా ఏకంగా టమాటా లోడుతో వెళ్తున్న ట్రక్కును హైజాక్ చేసిన ఘటన కర్ణాటకలో జరిగింది.
వారాహియాత్ర సక్సెస్ తర్వాత ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా కౌంటర్లు మీద కౌంటర్లు వేస్తున్నారు. ప్రభుత్వ పాలనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ, విద్యా వ్యవస్థపై ట్వీట్స్ చేసిన పవన్.. తాజాగా సీఎం జగన్ పర్యటనల సందర్భంగా చెట్ల నరికివేతపై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు.
అమరావతి ప్రాంతంలోని ఆర్5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంసభలో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు మంచి జరుగుతుంటే కోర్టుల్లో కేసు వేసి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక కాక రేపుతోంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా హస్తం నేతల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. జూపల్లికి వ్యతిరేకంగా కొల్లాపూర్ నేతలు వరుస ప్రెస్‌మీట్‌లు పెట్టి మరి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.
తెలంగాణ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. పేదలకు టమాటాలు పంచుతూ, రక్తదానం చేస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కేటీఆర్ బర్త్‌డే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ సోమవారం 47వ పడిలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలు ఇప్పటికే ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ రాష్ట్రమంతా ఫ్లెక్సీలు కట్టారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ జీవితంలోకి ఎలా వచ్చారు? వచ్చాక ఆయన సాధించిన విజయాలు ఏంటి? అని ఇప్పుడు తెలుసుకుందాం.
వెస్టిండీస్‌తో జరగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ఆతిథ్య జట్టును కేవలం 255 పరుగులకే ఆలౌట్ చేసి మ్యాచ్‌పై పట్టు బిగించారు. భాతర బౌలర్లలో తెలుగు తేజం మహమ్మద్ సిరాజ్ ఐదు వికెట్లతో అదరగొట్టాడు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ధాటిగా బ్యాటింగ్ చేస్తోంది.
Advertisment
తాజా కథనాలు