నెటిజన్లను కట్టిపడేస్తున్న పేపర్ క్వీన్

        ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త సంచలనం

     పేపర్ డ్రస్సులతో ఆపేక్షా పాపులర్

       పేపర్, సూది, దారంతోనే నయా డిజైన్స్

   చిన్నప్పటి నుంచే ఫ్యాషన్ డిజైనింగ్‌పై మక్కువ

 పాత బట్టలతో కొత్త తరహా దుస్తులు రూపకల్పన

    పేపర్లతో కొత్త కొత్త డిజైన్స్ తయారీ

  ఫ్యాషన్‌ షోలతో అందరి దృష్టి ఆకర్షించిన భామ