తెలంగాణ ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలపై వివాదం చెలరేగుతోంది. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పై ATF తీవ్ర అభ్యంతరం | Controversy

BalaMurali Krishna
క్రికెట్ అంటే అభిమానించే వారు ఎవరూ ఉండరు చెప్పండి. మ్యాచులు జరుగుతున్నాయంటే పిల్లలే కాదు పెద్దవాళ్లు సైతం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చూస్తుంటారు. ఓ పెద్దాయన 80ఏళ్ల వయసులో క్రికెట్ ఆడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూతపై పలువురు ప్రముఖలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో తమకున్న అనుభంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. మంచి వ్యక్తిని కోల్పోయామని ఆదేదన వ్యక్తంచేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు పండగ ఈరోజు. చిరు హీరోగా నటించిన తాజా చిత్రం భోళా శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో జరుగుతోంది. ఈ వేడుకకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు.
తమిళ సూపర్ స్టార్ సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ ఆయనకు సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య నటించిన సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు రాబడతాయి.
నిజాయితీ గల తెలుగు వ్యక్తికి రాష్ట్రం కాని రాష్ట్రంలో అరుదైన గౌరవం లభించింది. మంచి ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుని వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్తున్న ఆయనకు అక్కడి స్థానికులు పూలవర్షంతో వీడ్కోలు పలికారు.
ప్రజాగాయకుడు గద్దర్ ఇకలేరు. ఆయన గానం మూగబోయింది. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతోమందికి స్ఫూర్తి రగిల్చిన ఆ గాత్రం ఆగిపోయింది.
తెలంగాణ ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తాజాగా తుదిశ్వాస విడిచారు. గద్దర్ చనిపోయినట్లు ఆయన కుమారుడు సూర్య అధికారికంగా ప్రకటించారు.
కొద్దికాలంగా కరోనా వైరస్ కేసులు అంతగా రాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ తరుణంలో కరోనా కొత్త వేరియంట్ మళ్లీ ఆందోళన కల్గిస్తోంది. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని WHO హెచ్చరించింది.
తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌తో సంసారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కేరాఫ్ అడ్రస్ సోనియా గాంధీ ఆఫీస్ అని ఆయన ఆరోపించారు.
Advertisment
తాజా కథనాలు