టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ కంపెనీని సొంతం చేసుకున్న దగ్గరి నుంచి రోజుకో మార్పులతో ముందుకొస్తున్నారు. ఇప్పటికే బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్, ట్విట్టర్ పేరును ఎక్స్‌గా మార్చడం, లోగోలు మార్చడం వంటి వాటితో వార్తల్లో నిలిచారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. Musk to remove Block feature on X

BalaMurali Krishna
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్నికల హడావిడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దీంతో గాంధీభవన్ సందడిగా మారింది. మరోవైపు నియోజకవర్గాల్లో అసమ్మతి గళం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ అత్యవసరంగా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటుచేసింది.
ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో యంగ్ ఇండియా శుభారంభం చేసింది. దాదాపు సంవత్సరం తర్వాత కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లతో సత్తా చాటాడు. క్యామ్ బ్యాక్ మ్యాచులోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం విశేషం. India vs Ireland 1st T20
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. నేటి నుంచి ఈనెల 25 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఏల్పీ నేత భట్టి విక్రమార్క దరఖాస్తు నమూనాను విడుదల చేశారు.
గన్నవరం రాజకీయం గరంగరంగా మారింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో అమీతుమీ తేల్చుకునేందుకు యార్లగడ్డ వెంట్రావు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తుపై తేల్చుకునేందుకు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో యార్లగడ్డ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. Yarlagadda Venkata Rao
మెగాస్టార్ చిరంజీవి మోకాలికి ఆపరేషన్ పూర్తి అయింది. కొన్నిరోజులుగా ఢిల్లీలో ఉన్న చిరు.. అపోలో ఆసుపత్రిలో తన మోకాలికి చిన్న శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం న్యూఢిల్లీలోనే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈనెల 20న హైదరాబాద్‌కు రానున్నారు.
మనిషి ప్రాణం అంటే లెక్క లేకుండా పోతుంది. చిన్న చిన్న విషయాలకే చంపే దాకా వెళ్తున్నారు. ఇలాంటి దారుణ ఘటనే మధ్యప్రదేశ్‌లో జరిగింది. కుక్కల యజమానుల మధ్య జరిగిన గొడవ రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది.Fight Over Pet Dogs
ఒక్కోసారి క్షణికావేశంలో చేసే పొరపాట్లు కారణంగా ప్రాణాలు కూడా పోతుంటాయి. దంపతులు చేసిన చిన్న పొరపాటుకు ఓ వ్యక్తి ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ షాకింగ్ ఘటన ముంబైలో సియోన్ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది.Mumbai Sion railway station
మావోయిస్టు పార్టీలో మరో కీలక నేత మరణించారు. కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి మృతి చెందినట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో ఆయన కన్నుమూశారని సమాచారం. అయితే రాజిరెడ్డి మృతిపై మావోయిస్టు పార్టీ అధికారిక ప్రకటన చేయలేదు.
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ జాబ్ మేళా అవకాశం వినియోగించుకోండి. ఇందులో మీరు ఎంపికైతే నెలకు రూ.20వేల వరకు వేతనం అందుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. Job Mela
Advertisment
తాజా కథనాలు