వైసీపీటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్ అయ్యారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గమై గజ్వేల్ పర్యటన నేపథ్యంలో పోలీసులు లోటస్‌పాండ్‌లోని ఆమె ఇంటి వద్ద భారీగా మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.YS Sharmila in Hunger Strike

BalaMurali Krishna
ప్రతి వారం లాగే ఈవారం కూడా ఓటీటీలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి. ప్రతి శుక్రవారం ఎలాగైతే థియేటర్లలో సినిమాలు విడుదలవుతాయో.. అదే రీతిలో ఓటీటీ సంస్థలు మూవీస్ రిలీజ్ చేస్తున్నాయి. మరి ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో తెలుసుకుందాం.OTT Releases this Week
వెస్టిండీస్ జట్టుతో ఐదు టీ20ల సిరీస్ ఆడిన టీమిండియా.. మరో సమరానికి సిద్ధమైంది. ఈసారి పసికూన ఐర్లాండ్ జట్టుతో తలపడేందుకు రెడీ అయింది. అయితే ఈ సిరీస్‌కు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న జస్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు.India vs Ireland T20
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది విధులకు డుమ్మా కొట్టడం సంచలనంగా మారింది.
సాధారణంగా కొంతమంది మొబైల్ పౌచ్ లేదా కవర్ వెనక కరెన్సీ నోట్లు దాచిపెట్టుకుంటారు. అలాగే ఏటీఎం కార్డులు, ఇతర మందపాటి పేపర్లు కూడా దాచుకుంటారు. కానీ అలా చేయడం వల్ల పెద్ద నష్టం అని మీకు తెలుసా? మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే అని మర్చిపోకండి.
గత రెండు రోజులుగా జనగామ బీఆర్‌ఎస్‌లో రాజకీయాలు వేడెక్కాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి చెక్ పెట్టే దిశగా ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. దీంతో అలర్ట్ అయిన ముత్తిరెడ్డి తన వర్గం నేతలతో సమావేశమయ్యారు.
వచ్చే ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలవడమే లక్ష్యంగా లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ స్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజం జస్టిన్ లాంగర్‌ను నియమించుకుంది. ప్రస్తుతం ఎమ్మెస్కే ప్రసాద్‌ను సలహాదారుగా నియమించుకుంది.
త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. అన్ని పార్టీల కంటే ముందుగానే ఎన్నికల బరిలోకి దూకుతుంది. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది.
APPSC గ్రూప్-1 తుది ఫలితాలు విడుదలయ్యాయి. APPSC చైర్మన్ గౌతమ్ సవాంగ్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్వ్యూల అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించారు. మొత్తం 111 గ్రూప్-1 పోస్టులకు 220 మంది 1:2 కోటాలో ఇంటర్వ్యూలకు ఎంపిక అయ్యారని తెలిపారు. APPSC Group 1 Results
వెన్నునొప్పితో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం టీమిండియాలో రీఎంట్రీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో ఫిట్‌నెస్ శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అయ్యర్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisment
తాజా కథనాలు