తెలంగాణలో లిక్కర్ షాపుల టెండర్లకు వేళైంది. సోమవారం లక్కీ డ్రా ద్వారా మద్యం షాపులు కేటాయించనున్నారు. ఇందుకోసం ఎక్సైజ్ శాఖ అంతా రెడీ చేసింది. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగనుంది. దీంతో దరఖాస్తుదారులు తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

BalaMurali Krishna
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలో ఏకంగా 40 మందిని కిడ్నాప్ చేసి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కిడ్నాప్ అయిన వారిలో సర్పంచులు, ఉప సర్పంచులు, ఉపాధ్యాయులు, వ్యాపారస్థులు ఉన్నారు. Maoists Kidnapped 40 people in Chhattisgarh
యంగ్ ఇండియా అదరగొట్టింది. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు టీ20ల సిరీస్‌ను సొంతం చేసుకుంది. సిక్సర్లతో మంచి ఫినిషింగ్ చేసిన రింకూ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. India vs Ireland 2nd T20
గని సినిమా ఫ్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసు అని హీరో వరుణ్ తేజ్ తెలిపాడు. ఆ సినిమా విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో తెలుసు.. ప్రతి సినిమాకు టార్గెట్ ఆడియన్స్ ఉంటారన్నాడు. కానీ గని సినిమాలో అన్ని రకాల ఆడియన్స్‌ను మెప్పించడానికి ప్రయత్నించామమని చెప్పాడు.
టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా అయింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ విశ్వవ్యాప్తం అయింది. అంతకంటే ముందు చాలా తెలుగు సినిమాలు బాలీవుడ్ లో కూడా కాసులు కురిపించాయి. దీంతో బాలీవుడ్ ఆర్టిస్టులు కూడా టాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ముందుకొస్తున్నారు. అయితే ఇది నాణానికి ఒక వైపు మాత్రమే.
హైదరాబాద్ నగరం గులాబీ పార్టీ ఏటీయంగా మారిపోయిందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ కంపెనీగా కేసీఆర్ మార్చేశారని.. భూమి కనిపిస్తే కబ్జా చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలుగు ఇండస్ట్రీలో సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్‌లు ఎక్కువగా చేస్తున్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుంటాడు. ఇలా ఎన్నో బ్రాండ్‌లకు ప్రమోషన్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ప్రముఖ ఫోన్ అమ్మకాల సంస్థ బిగ్ సికి కూడా ప్రమోటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
ఫిఫా మహిళల వరల్డ్‌కప్-2023 విజేతగా స్పెయిన్ నిలిచింది. ఆదివారం సిడ్నీలో జరిగిన ఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ జట్టుపై 1-0తో గెలిచి చరిత్ర సృష్టించింది. దీంతో స్పెయిన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
బిగ్ బాస్.. దేశంలోని అన్ని భాషల్లో విజయంతంగా రన్ అవుతున్న రియాలిటీ షో. ఈ షోకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ షో యూత్‌ను చెడగొడుతోంది.. బ్యాన్ చేయాలనే వారు కూడా ఉన్నారనుకోండి. అది వేరే విషయం. త్వరలోనే బిగ్ బాస్7 తెలుగు సీజన్ ప్రసారం కానుంది. దాంతో అందరూ ఈ షోకు ఎలాంటి సెలబ్రెటీలు వస్తున్నారనే దానిపై ఆసక్తిగా ఉన్నారు. తాజాగా నెట్టింట్లో ఇదే ఫైనల్ లిస్ట్ అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
క్రికెట్ చరిత్రలో మరో సంచలన విజయం నమోదైంది. ఓ అనామక జట్టు చేతిలో అగ్రశ్రేణి జట్టుగా ఉన్న న్యూజిలాండ్ ఓటమి చవిచూసింది.
Advertisment
తాజా కథనాలు