గిరిజన మహిళ లక్ష్మి పై పోలీసుల దాడి అమానుషమని వైసీటీపీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. అర్ధరాత్రి మహిళ స్వేచ్చగా తిరిగినప్పుడే మనకు అసలైన స్వతంత్రం అని గాంధీజి అన్నారని.. మరి ఇప్పుడు మరి మనకు స్వాతంత్య్రం వచ్చినట్లా ? రానట్లా ? అని ప్రశ్నించారు.

BalaMurali Krishna
ఓటీటీ ప్రేక్షకులకు వచ్చే వారం పుల్ ఎంటర్టైన్మెంట్ దొరకనుంది. థియేటర్‌లో మిస్ అయిన మూవీలు మీ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. డిజిటల్ ఫ్లాట్‌ఫాం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న బ్రో, బేబీ మూవీలు స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయాయి.
రష్యా లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. చంద్రుడిపై కూలిపోయిందని రష్యా అధికారులు అధికారికంగా తెలిపారు. చంద్రుని దక్షిణ ధ్రువంలో సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సి ఉండగా.. తాజాగా క్రాష్ అయినట్లు వెల్లడించారు. ల్యాండింగ్ సమయంలో ఏర్పడిన సాంకేతిక సమస్యలతో కుప్పకూలిందని పేర్కొన్నారు.
సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెద్ద పార్టీలు దూకుడు పెంచాయి. ముఖ్య నేతలకు పార్టీలో కీలక పదవులు కేటాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
దేశంలోని అన్ని పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లాయి. సార్వత్రిక ఎన్నికలకు మరో 10నెలలు మాత్రమే మిగిలి ఉండటంతో సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇప్పటినుంచే అగ్రనేతలు పోటీచేసే నియోజకవర్గాల నుంచి జోరుగా చర్చ జరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఈసారి ఏ నియోజవర్గం నుంచి పోటీ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.
కొంతకాలంగా జనగామ బీఆర్ఎస్ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అసెంబ్లీ టికెట్ కోసం ముత్తిరెడ్డి, పల్లా వర్గీయుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో ముత్తిరెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనకు పిల్లనిచ్చిన మామ కోసం నల్లగొండ విచ్చేశాడు. ఉదయం నుంచే బన్నీ రాక కోసం అభిమానులు భారీ ఎత్తున నల్గొండ చేరుకున్నారు. మధ్యాహ్నం సమయంలో అక్కడికి వచ్చిన పుష్పరాజ్‌కి భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. Allu Arjun in Nalgonda
ఆటలో సత్తా చాటాలని క్రికెటర్లు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఫిటెనెస్ ట్రైనింగ్‌పై ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. క్రికెట్ లాంటి ఆటలో ఎంత ఫిట్‌గా ఉంటే అంత ఎక్కువ రాణించడంతో పాటు మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ క్రమంలోనే బంగ్లా క్రికెటర్ చేసిన ట్రైనింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.Naim Sheikh
బిజీబిజీ జీవితంలో ఒక్కోసారి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ కార్డులు ఇంట్లో మర్చిపోతుంటాం. ఆ సమయంలో పోలీసులు ఎక్కడ ఆపుతారో అని కంగారు పడిపోతుంటాం.ఇకపై అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు. మీ దగ్గర మొబైల్ ఉంటే ఎంచక్కా రోడ్డు మీద రయ్ అని వెళ్లిపోవచ్చు. Digital Driving Licenses in AP
స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్యపై మరోసారి సర్పంచ్ నవ్య కీలక ఆరోపణలు చేశారు. తప్పు చేసిన వారు తాము తప్పు చేశామని ఒప్పుకుంటారా అని నవ్య తెలిపారు.
Advertisment
తాజా కథనాలు