వరుణ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లో ఒకటి గని. కొత్త దర్శకుడితో చేసిన ఈ సినిమా ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. అయితే ఈ సినిమా ఫ్లాప్ తో మెగా కాంపౌండ్ లో చాలా నిరాశ నెలకొంది. ఎందుకంటే అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబి ఈ సినిమాతో నిర్మాతగా మారాడు. ఎన్నో ఆశలతో గని సినిమా తీశాడు. కానీ డిజాస్టర్ అయింది.
పూర్తిగా చదవండి..‘గని’ ఫ్లాప్ అవుతుందని ముందే తెలుసు: వరుణ్ తేజ్
గని సినిమా ఫ్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసు అని హీరో వరుణ్ తేజ్ తెలిపాడు. ఆ సినిమా విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో తెలుసు.. ప్రతి సినిమాకు టార్గెట్ ఆడియన్స్ ఉంటారన్నాడు. కానీ గని సినిమాలో అన్ని రకాల ఆడియన్స్ను మెప్పించడానికి ప్రయత్నించామమని చెప్పాడు.
Translate this News: